బిజినెస్

రైతుల ఆత్మహత్యలపై ప్రసార సాధనాల్లో ప్రచారం నిర్వహించండి

కౌంటర్‌ దాఖలు చేయండి – హైకోర్టు ఆదేశం హైదరాబాద్‌,నవంబర్‌16(జనంసాక్షి): రాష్ట్రంలో ఆత్మహత్యల నివారణకు రైతుల్లో భరోసా కల్పించేందుకు పత్రికల్లో, టీవీల్లో ప్రచారం నిర్వహించాలని హైకోర్టు సూచించింది. రైతుల …

పొరుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

– తడిసి ముద్దవుతున్న ఆంధ్ర, తమిళనాడు విజయవాడ/చెన్నై,నవంబర్‌16(జనంసాక్షి): నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులో రాజధాని …

.మొఘల్‌ చక్రవర్తులు తాజ్‌మహల్‌ కట్టారు ఏమాత్రం టెక్నాలజీ లేని రోజుల్లో

– మీరు కనీసం రోడ్డు వేయలేరా?! – సుప్రీం కోర్టు చురక న్యూఢిల్లీ, నవంబర్‌16(జనంసాక్షి): ‘ఏమాత్రం సాంకేతిక పరిజ్ఞానం లేనికాలంలో మొఘల్‌ చక్రవర్తులు తాజ్‌మహల్‌ కట్టారు. కానీ …

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సయ్యద్‌ జాఫ్రీ ఇకలేరు

ముంబై,నవంబర్‌16(జనంసాక్షి): ప్రఖ్యాత బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు సయ్యద్‌ జాఫ్రీ(86) కన్నుమూశారు. ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన జాఫ్రీ అనేక అవార్డులు,రివార్డులు పొందారు.  పంజాబ్‌ రాష్ట్రం మలేర్‌కోట్లాలో జన్మించిన …

సిరియాపై ఫ్రాన్స్‌ ప్రతీకార దాడులు

– జనవాసాల బాంబుల మోతలు న్యూఢిల్లీ, నవంబర్‌16(జనంసాక్షి): ఉమ్మడిపోరు చేయడం ద్వారా ఐసిఎస్‌ను అంతమొందిస్తామని ప్రకటించిన మరుసటి రోజే ఫ్రాన్స్‌ ప్రతీకార దాడులకు దిగింది. పారిస్‌లో ఐఎస్‌ …

‘స్వచ్ఛ’ బాదుడు

– 14.5 శాతానికి పెరిగిన సేవాపన్ను దిల్లీ నవంబర్‌ 15 (జనంసాక్షి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ‘స్వచ్ఛ భారత్‌’లో పౌరులందరినీ భాగస్వాములను …

శవాల మధ్య పడుకున్నాం..

– చనిపోయినట్లుగా నటించాం.. – బతికి బయటపడ్డాం హైదరాబాద్‌ నవంబర్‌ 15 (జనంసాక్షి): నాటకంలో నటించడం సరే తుపాకీ మోతలు, శవాల గుట్టలు పారుతున్న రక్తపుటేరుల మధ్య …

కంటిచూపుతో బాధపడుతున్న చిన్నారిని ఆహ్వానించిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ నవంబర్‌ 15 (జనంసాక్షి): వరంగల్‌ జిల్లా తొర్రూరు కు చెందిన 9వ తరగతి విద్యార్థి గండి రాకేష్‌ కల నెరవేరింది. నోట మాటరాని రాకేష్‌ కు …

టర్కీలో ఆత్మాహుతి దాడి

– నలుగురు పోలీసులకు గాయాలు టర్కీ నవంబర్‌ 15 (జనంసాక్షి): పారిస్‌లో జరిగిన దాడిని మరవక ముందే టర్కీలో ఉగ్రవాదులు మళ్లీ దాడికి పాల్పడ్డారు. ఈ రోజు …

భారతీయులు శాంతి కాముఖులు

– బీహార్‌ ఎన్నికల ఫలితాలే ఉదాహరణ – దలైలామా జలంధర్‌ నవంబర్‌ 15 (జనంసాక్షి): దేశంలోని మెజారిటీ హిందువులు శాంతి, సామరస్యాలను విశ్వసిస్తారని, భారతీయులు శాంతి కాముకులని …