Tuesday, 10 November 2026

బిజినెస్

అదే వివక్ష

– ఆంధ్రాకు లక్ష 93 వేల ఇళ్లు – తెలంగాణకు కేవలం 10 వేలు మాత్రమే – వెంకయ్యమార్కు సవితితల్లి ప్రేమ – పార్లమెంటులో నిలదీస్తాం – టీఆర్‌ఎస్‌ ఎంపీలు హైదరాబాద్‌,నవంబర్‌20(జనంసాక్షి): కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వ సవతితల్లి ప్రేమను…

వ్యాపం స్కాంలో ఎంపీ గవర్నర్‌కు నోటీసులు

న్యూఢిల్లీ ,నవంబర్‌20(జనంసాక్షి): దేశంలో సంచలనం సృష్టించిన వ్యాపం కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి, మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ రామ్‌ నరేశ్‌ యాదవ్‌కు నోటీసులు పంపించింది. వ్యాపం కుంభకోణంలో గవర్నర్‌ రామ్‌ నరేశ్‌కు కూడా భాగస్వామ్యం ఉందని, ప్రస్తుతం ఈ…

వృత్తి జీవితంలో సవాళ్లను స్వీకరించండి

– 2013 ఐఏఎస్‌ అధికారులకు మోదీ దిశానిర్దేశం న్యూఢిల్లీ,  నవంబర్‌ 19 (జనంసాక్షి): వృత్తి జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. సుదీర్ఘకాలం ప్రజలతో సత్సంబంధాలు నెరపాల్సి ఉంటుందని… ముందుచూపుతో కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.  ఐఏఎస్‌ అధికారులు సర్వీసులో…

నీటిపారుదల విధివిధానాలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌  నవంబర్‌ 19 (జనంసాక్షి): రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టుల విధివిధానాల రూపకల్పన, అదేవిధంగా వాటర్‌గ్రిడ్‌పై సీఎం కేసీఆర్‌ పలువురు ఉన్నతాధికారులతో నేడు సవిూక్ష చేపట్టారు. అదేవిధంగా వాటర్‌గ్రిడ్‌పై 24న ఎంసీహెచ్‌ఆర్డీలో సమావేశం నిర్వహణ. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..…

చత్తీస్‌ఘడ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

– 15 మంది మావోయిస్టుల మృతి – ఘటనా స్థలంలో రెండు మృతదేహాల లభ్యం హైదరాబాద్‌   నవంబర్‌ 19 (జనంసాక్షి): దేశంలోనే మావోయిస్టులకు కీలక ప్రాంతమైన ఛత్తీస్‌ గఢ్‌లో మరోసారి కాల్పులు ¬రెత్తాయి. పచ్చని అడవుల్లో నెత్తురు పారింది.…

పారిస్‌ దాడుల కీలక సూత్రధారి అబెదుల్‌ హమీద్‌ అబౌద్‌ హతం

– ఫ్రాన్స్‌ అధికార ప్రకటన హైదరాబాద్‌  నవంబర్‌ 19 (జనంసాక్షి): పారిస్‌ దాడులకు కీలక సూత్రధారిగా భావిస్తున్న ఇస్టామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) ఉగ్రవాది అబ్దెల్‌హమీద్‌ అబౌద్‌ హతమైనట్లు ఫ్రాన్స్‌ అధికారికంగా ప్రకటించింది. ఎదురుకాల్పుల్లో మృతిచెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. అబౌద్‌ ఆత్మహత్యకు…

తప్పుచేసినట్లు ఆధారాలుంటే జైళ్లో పెట్టండి

– రాహుల్‌ న్యూఢిల్లీ, నవంబర్‌ 19 (జనంసాక్షి): బీజేపీపై కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నిప్పులు చెరిగారు. సుబ్రహ్మణ్యస్వామి చేసిన ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని అన్నారు. తాను తప్పు చేసినట్లు తనకు వ్యతిరేకంగా ఆధారాలు…

ఫ్రాన్స్‌, రష్యా ముప్పేట దాడులు

– 33 మంది మిలిటెంట్ల హతం – ఫ్రాన్స్‌లో ఎన్‌కౌంటర్‌ – ముగ్గురు అనుమానితుల మృతి పారిస్‌,నవంబర్‌18(జనంసాక్షి): ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌ నగరంలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. పోలీస్‌ కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు హతమయ్యారు.  ఈనెల 13న…

నేను మంత్రి పదవికి రాజీనామా చేసివుంటే తెలంగాణ వచ్చేది కాదు

– ఖమ్మం ఆసుపత్రిలో జ్యూస్‌ ఎందుకు తాగావు? – ఉద్యమ ప్రయోజనాల కోసం నిన్ను నిలదీయలేదు – కేసీఆర్‌పై ఎస్‌.జైైపాల్‌ రెడ్డి ఫైర్‌ హైదరాబాద్‌,నవంబర్‌18(జనంసాక్షి): ఉమ్మడి రాష్ట్రాకి ముఖ్యమంత్రిని అయ్యే అవకాశం వచ్చినా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం…

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌లో ఫత్వా జారీ

హైదరాబాద్‌  నవంబర్‌18(జనంసాక్షి): ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఫత్వా మన దేశంలో జారీ అయ్యింది. భారత్‌లోని వివిధ మసీదులకు చెందిన వెయ్యిమందికిపైగా ఇమామ్‌లు, ముఫ్తీలు ఈ ఫత్వాపై సంతకాలు చేశారు. ఐక్యరాజ్య సమితిలో భాగంగా ఉన్న…