బిజినెస్

ఉస్మానియా జోలికొస్తే జాగ్రత్త: కాంగ్రెస్‌

హైదరాబాద్‌, ఆగస్ట్‌1(జనంసాక్షి): ఉస్మానియా ఆస్పత్రిని కూల్చే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని లేదంటే ఉద్యమిస్తామని కాంగ్రెస్‌ నేతలు మల్లుభట్టి విక్రమార్క, దానం, వీహెచ్‌ హెచ్చరించారు. హెరిటేజ్‌ భవనాన్‌ఇన ఎలా …

జయశంకర్‌ సార్‌ జయంతి నుంచి సమస్యలపై పోరు

– కోదండరామ్‌ హైదరాబాద్‌, ఆగస్ట్‌1(జనంసాక్షి): రాష్ట్రంలోని సమస్యలపై పోరాటానికి తెలంగాణ జేఏసీ సిద్ధమౌతోంది. ఉద్యోగుల సమస్యలతో పాటు రాస్త్ర రైతాంగం ఎదుర్కోంటున్న సమస్యలపై ప్రజా క్షేత్రంలోకి వెళ్ళి …

మన ఊరు -మన ప్రణాళిక ఏమైంది ?

– గ్రామజ్యోతి ఏంది? – పొన్నం ప్రెస్‌మీట్‌ కరీంనగర్‌,,జులై31(జనంసాక్షి): తెలంగాణాలో సెంటిమెంట్‌తో ఆయింట్‌మెంట్‌ పూసి అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ ఆచరణలో మాత్రం ప్రజలను అనేక రూపాల్లో మభ్య …

గురుదాస్‌పూర్‌ దాడి వెనుక పాక్‌ హస్తం

– లోక్‌సభలో రాజ్‌నాథ్‌ సింగ్‌ న్యూఢిల్లీ,,జులై31(జనంసాక్షి): పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో దాడిచేసిన ఉగ్రవాదులు పాకిస్తాన్‌ నుంచే వచ్చారని కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టం చేశారు. ఈ ఘటన వెనక …

స్థానికత ఆధారంగానే ఉద్యోగుల బదిలీలు

– రాజీవ్‌ శర్మ న్యూఢిల్లీ, జులై31(జనంసాక్షి): స్థానికత ఆధారంగానే ఉద్యోగులను విభజించాలన్నది తెలంగాణ ప్రభుత్వ నిర్ణయమనీ, ఇదే విషయాన్ని కేంద్ర ¬ంశాఖకు తెలియజేశామనీ తెలంగాణ సీఎస్‌ రాజీవ్‌శర్మ …

ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేం

– లోక్‌సభలో ఇందర్‌జిత్‌ సింగ్‌ న్యూఢిల్లీ,జులై31(జనంసాక్షి):ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక ¬దాపై కేంద్రం మళ్లీ స్పష్టత ఇచ్చింది.  ఏ రాష్ట్రానికి ప్రత్యేక ¬దా ఇవ్వడం ఇప్పుడు ఉన్న పరిస్థితిలో …

ఫిల్మ్‌ఇనిస్టిస్ట్యూట్‌ విద్యార్థులకు రాహుల్‌ మద్ధతు

హైదరాబాద్‌,జులై31(జనంసాక్షి): మహారాష్ట్రలోని పుణెలో ఆందోళన చేస్తున్న ఫిలిం ఇనిస్టిట్యూట్‌ విద్యార్థులను కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కలిశారు. పుణెలోని ఫిలిం అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌టీఐఐ) …

ఉద్యమ స్పూర్తిలో తెలంగాణ అభివృద్ధి

– అంకాపూర్‌, ముల్కనూర్‌, గంగదేవపల్లి ఆదర్శం – గ్రామజ్యోతి సమీక్షలో సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,జులై30(జనంసాక్షి): పంచాయతీరాజ్‌ ఉద్యమ స్ఫూర్తిని మళ్లీ గ్రామస్థాయిలో తీసుకురావాలని సీఎం కేసీఆర్‌ అన్నారు.  …

మెమన్‌కు ఉరిశిక్ష అమలు

– భారీ బందోబస్తు మధ్య కుటుంబ సభ్యులకు మృతదేహం అప్పగింత ముంబై,జూలై 30(జనంసాక్షి): ముంబయి బాంబుపేలుళ్ల కేసులో నేరస్థుడైన యాకుబ్‌ మెమన్‌కు నాగ్‌పూర్‌ జైలులో గురువారం ఉదయం …

ఉస్మానియా దేశానికే తలమానికం

– జాతి వారసత్వ సంపద – ఆసుపత్రి కూల్చివేత ఒప్పుకోం – ఖాళీ 7 ఎకరాల స్థలంలో కొత్త భవంతి నిర్మించుకోండి – ఎంపీ అసదుద్దీన్‌ హైదరాబాద్‌,జులై30(జనంసాక్షి): …