Monday, 2 November 2026

ఉస్మానియా దేశానికే తలమానికం

3

– జాతి వారసత్వ సంపద

– ఆసుపత్రి కూల్చివేత ఒప్పుకోం

– ఖాళీ 7 ఎకరాల స్థలంలో కొత్త భవంతి నిర్మించుకోండి

– ఎంపీ అసదుద్దీన్‌

హైదరాబాద్‌,జులై30(జనంసాక్షి):

ఉస్మానియా కట్టడాలు హైదరాబాద్‌కే కాదు.. దేశానికే తలమానికమని హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. ఉస్మానియా ఆస్పత్రి భవనాల కూల్చివేతపై ఆయన వ్యతిరేకత వ్యక్తంచేశారు. వారసత్వ కట్టడమైన ఉస్మానియాను కూల్చవద్దంటూ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఉస్మానియా భవనాలను చారిత్రక సంపదగా పరిరక్షించుకోవాలన్నారు. అవసరమైతే ఉస్మానియా ప్రాంగణంలోని ఏడెకరాల స్థలంలో భవనాలు నిర్మించాలని ప్రభుత్వానికి సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *