బిజినెస్

ఎంసెట్‌ మెడికల్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం

హైదరాబాద్‌/విజయవాడ, ఆగస్టు 30 (జనంసాక్షి) : ఎంసెట్‌ వైద్య విద్య కౌన్సెలింగ్‌ ఎట్టకేలకు ప్రారంభమైంది. ఆంధప్రదేశ్‌, తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉమ్మడిగా …

ఆధునిక చిత్రకారుడు బిపిన్‌చంద్ర ఇకలేరు

న్యూఢిల్లీ, ఆగస్టు 30 (జనంసాక్షి) : ప్రముఖ ఆధునిక చిత్రకారుడు బిపిన్‌ చంద్ర శనివారం ఉదయం కన్నుమూశారు. నిద్రలోనే అతను తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. …

బడ్జెట్‌ అంటే జమ, ఖర్చుల పద్దు కాదు

ప్రజల ఆకాంక్షకు ప్రతిబింబం కావాలి సిఎం కేసీఆర్‌ హైదరాబాద్‌, ఆగస్టు 28 (జనంసాక్షి) : బడ్జెట్‌ అంటే జమ, ఖర్చుల వ్యవహారంకాదని ప్రభుత్వ కార్యాచరణ రూపకల్పన అని …

పేదరికం నిర్మూలన కోసమే జన్‌ ధన్‌

దేశవ్యాప్తంగా ప్రారంభమైన కొత్త పథకం లాంఛనంగా ప్రారంభించిన ప్రధాని నరేంద్రమోడీ న్యూఢిల్లీ, ఆగస్టు 28 (జనంసాక్షి) : పేదరికం నిర్మూలన కోసమే జన్‌ ధన్‌ యోజన పథకాన్ని …

మన సిలబస్‌.. మన ముచ్చట్లు

తెలంగాణ సంస్కృతి ఉట్టిపడాలి రెండు కమిటీలు ఏర్పాటు సభ్యులుగా కోదండరాం, చుక్కా రామయ్య, నందిని సిధారెడ్డి, దేశపతి శ్రీనివాస్‌ ప్రభుతులు హైదరాబాద్‌, ఆగస్టు 28 (జనంసాక్షి) : …

తెరాసలోకి భారీ వలసలు

ఫరీదుద్దీన్‌, నరేంద్రనాథ్‌, స్వామిచరణ్‌ గులాబీ తీర్థం తెరాసా వైపు వైకాపా, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల చూపు హైదరాబాద్‌, ఆగస్టు 28 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర సమితిలోకి భారీగా …

అర్హతలున్న అన్ని కళాశాలలకు కౌన్సెలింగ్‌

సింగిల్‌ జడ్జి ధర్మాసనాన్ని సమర్థించిన హైకోర్టు హైదరాబాద్‌, ఆగస్టు 28 (జనంసాక్షి) : అర్హతలున్న అన్ని కళాశాలలకు కౌన్సెలింగ్‌ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. డివిజన్‌ బెంచ్‌ కూడా …

ప్రతిష్టాత్మకంగా జన్‌ధన్‌

ప్రతి పౌరునికి రెండు ఖాతాలు లాంఛనంగా నేడు ప్రారంభించనున్న ప్రధాని నరేంద్రమోడీ న్యూఢిల్లీ, ఆగస్టు 27 (జనంసాక్షి) : ప్రతిష్ఠాత్మకంగా చేప్టటిన జన్‌ ధన్‌ యోజన పథకానికి …

ఆధారాలు చూపండి.. తప్పుకుంటా

నా కుటుంబంపై దుష్ప్రచారం : కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌ బాసటగా నిలిచిన పిఎంఓ న్యూఢిల్లీ, ఆగస్టు 27 (జనంసాక్షి) : తప్పుచేసినట్లు ఎలాంటి ఆధారాలు చూసినా  తక్షణమే …

ఆ కళాశాలలకు అనుమతి వద్దు

హైకోర్టును ఆశ్రయించిన జెఎన్‌టియు సింగిల్‌ బెంచ్‌ తీర్పుపై సవాల్‌ హైదరాబాద్‌, ఆగస్టు 27 (జనంసాక్షి) : కనీస వసతులు లేని కళాశాలకు అనుమతి వద్దని జెఎన్‌టియు వివరించింది. …

తాజావార్తలు