బిజినెస్

తెలంగాణలో చైనా పరిశ్రమ

– మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌ 15(జనంసాక్షి):ప్రముఖ చైనా  ఏలక్ట్రానిక్స్‌ తయరీ సంస్ద కెడియక్స్‌ తో తెలంగాణ ప్రభుత్వం ఓక యంవోయుని కుదుర్చుకున్నది. ఐఆచీ సంస్ధ చైనా దేశంలో …

పేద పిల్లలకు ఆంగ్ల విద్య

– నూతనంగా 250 గురుకులాలు – డిప్యూటీ సీఎం కడియం హైదరాబాద్‌,ఏప్రిల్‌ 15(జనంసాక్షి):తెలంగాణలోని ప్రతీ పేదింటి బిడ్డకు కేజీ నుంచి పీజీ వరకు ఇంగ్లీష్‌ విూడియంలో విద్యను …

విజయ్‌ మల్యా పాస్‌పోర్టు సస్పెన్షన్‌

– ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 15(జనంసాక్షి): బ్యాంకులకు రుణాలను ఎగవేసి తప్పించుకుని పోయిన  విజయ్‌ మాల్యా పాస్‌పోర్టును విదేశాంగ శాఖ రద్దు చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ …

ఢిల్లీలో గుట్కా, పాన్‌మసాలా నిషేధం

– మళ్లీ సరిబేసి విధానం – ఢిల్లీలో తగ్గిన ట్రాఫిక్‌ ఢిల్లీ,ఏప్రిల్‌ 15(జనంసాక్షి):పొగాకు వాడకాన్ని తగ్గించేందుకు ఢిల్లీ రాష్ట్ర సర్కారు మందడుగు వేసింది. పాన్‌ మసాలా, గుట్కా, …

అంబేడ్కర్‌ మహత్తర శక్తి

– బాబా సాహెబ్‌ స్వగ్రామంలో గ్రామ్‌ ఉదయ్‌సే భారత్‌ ప్రారంభించిన మోదీ భోపాల్‌,ఏప్రిల్‌ 14(జనంసాక్షి): అంబేద్కర్‌ మ¬న్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని ప్రధాని మోడీ అని …

ఓవైపు అవమానపరుస్తూ మరోవైపు వేడుకలా!?

– బీహార్‌ సీఎం నితీష్‌ పాట్నా,ఏప్రిల్‌ 14(జనంసాక్షి):రాజ్యాంగాన్ని పరిహాసం చేస్తున్నవారు, అంబేడ్కర్‌ సిద్ధాంతాల పట్ల ఏమాత్రం విశ్వాసం లేని వారు ఆయన జయంతులు చేస్తున్నారని  బిహార్‌ ముఖ్యమంత్రి …

తాగునీటి ప్రాజెక్టులన్నీ మా హయంలో ప్రారంభించినవే

కాంగ్రెస్‌ నేత జానారెడ్డి హైదరాబాద్‌,ఏప్రిల్‌ 14(జనంసాక్షి): సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ప్రజెంటేషన్‌లో చెప్పినవన్నీ కాంగ్రెస్‌ హయాంలో ప్రారంభమైనవేనని కాంగ్రెస్‌ నేత జానారెడ్డి అన్నారు. 112 …

బౌద్ధం స్వీకరించిన రోహిత్‌ కుటుంబం

ముంబై,ఏప్రిల్‌ 14(జనంసాక్షి): వేముల రోహిత్‌ కుటుంబ సభ్యులు బౌద్ద మతాన్ని స్వీకరించారు. ముంబైలోని దాదర్‌లో ఉన్న అంబేద్కర్‌ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో బౌద్ద భిక్షువుల సమక్షంలో రోహిత్‌ …

మార్కెట్లోకి మరో ‘స్మార్ట్‌’బ్రాండ్‌

న్యూదిల్లీ: భారత మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ వచ్చేసింది. మీడియా స్ట్రీమింగ్‌ స్టిక్‌ ఉత్పత్తుల సంస్థ క్రియో ఓ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. క్రియో …

మెరిసిన మార్కెట్లు

ముంబై, ఏప్రిల్ 13: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజూ భారీగా లాభపడ్డాయి. ఈ ఏడాది రుతుపవనాలు సాధారణ స్థాయి కంటే మెరుగ్గా ఉంటాయన్న వాతావరణ శాఖ …