జాతీయం

తమిళ భాష ప్రపంచంలోనే ప్రాచీనమైంది

చెన్నైలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చెన్నై,సెప్టెంబర్‌30  జనంసాక్షి  :  దేశంలోనే కాక ప్రపంచంలో తమిళ భాష చాలా ప్రాచీనమైనదని, ఉన్నతమైనది ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలో …

మెట్రో రైల్లో ఇకపై 50 శాతం డిస్కౌంట్‌!

చెన్నై,సెప్టెంబర్‌30  జనంసాక్షి  :  ప్రయాణీకులను ఆకట్టుకునేందే చెన్నై కొత్త ప్లాన్‌ వేస్తోంది. సెలవు దినాల్లో 50 శాతం ప్రత్యేక డిస్కౌంట్‌ ఇవ్వాలని చెన్నై మెట్రో రైల్‌ యాజమాన్యం యోచిస్తున్నట్టు …

మైఖేల్‌ ¬ల్డింగ్‌కు ఆఫ్రిదీ విందు  

కరాచీ,సెప్టెంబర్‌30  జనంసాక్షి  :  పాకిస్తాన్‌లో సరైన భద్రత లేదనే కారణం చూపుతూ పలు దేశాల క్రికెటర్లు ఇక్కడకి రావడానికి భయపడుతున్నారు. ఇటీవల శ్రీలంక క్రికెట్‌ జట్టు.. పాకిస్తాన్‌ పర్యటనకు …

అణ్వాయుధాలు ప్రయోగించం 

తేల్చి చెప్పిన ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌30  జనంసాక్షి  :  పాకిస్తాన్‌తో యుద్ధం వస్తే అణ్వాయుధాలు ప్రయోగించమని భారత ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ తేల్చి …

కుటుంబ పెద్ద మరణించడంతో ఆత్మహత్య

కర్నాటకలో విషాద ఘటన బెంగళూరు,సెప్టెంబర్‌30 జనంసాక్షి  :   ర్నాటక రాష్ట్రం మంగళూరు ప్రాంతంలోని మైసూర్‌లో ఇంటి పెద్ద చనిపోయాడని ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఓ మహిళ తన …

మ్యాన్‌¬ల్‌లో పడ్డ బాలిక

తక్షణమే స్పందించి కాపాడిని యువకుడు వైరల్‌గా మారిన వీడియో జైపూర్‌,సెప్టెంబర్‌30 జనంసాక్షి  :   రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో మ్యాన్‌ ¬ల్‌ లో పడిన ఐదు సంవత్సరాల బాలికను రెప్పపాటులో ఓ …

బీజేపీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుంది

– జగన్‌కు విజయసాయి గుదిబండలా మారాడు – అక్రమాలుంటే కూల్చండి.. రాజకీయ కక్షలు వీడాలి – సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌27  (జనంసాక్షి):  ఏపీ సీఎం …

నేను ప్రాధేయపడ్డా… స‌చిన్ టెండూల్క‌ర్‌

న్యూఢిల్లీ: భారత్‌ క్రికెట్‌లో సచిన్‌ టెండూల్కర్‌ది ప్రత్యేక శకం. ప్రపంచ క్రికెట్‌లో ఓపెనర్‌గా తన మార్కు ఆటను చూపించి ప్రపంచ దిగ్గజ బౌలర్లకు సైతం వణుకుపుట్టించిన దిగ్గజ ఆటగాడు. …

సోనాక్షిని పశువుతో పోల్చిన యూపీ అధికారి 

http://JanamSakshi.org/imgs/2019/09/sonakshi-sinha.jpgలక్నో,సెప్టెంబర్‌24 జనం సాక్షి  :  బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా విపరీతంగా ట్రోల్‌ అవుతున్న సంగతి తెలిసిందే. గత వారం కౌన్‌ బనేగా కరోడ్‌పతి కార్యక్రమానికి హాజరైన సోనాక్షి.. …

8వ రోజూ భగ్గుమనన పెట్రో ధరలు 

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌24 జనం సాక్షి  :  చమురు ధరలు మళ్లీ పెరిగాయి. వరుసగా 8వ రోజు కూడా పెట్రో ధరలు భగ్గుమన్నాయి. దీంతో ఢిల్లీలో పెట్రోలు  లీటరు ధర …