జాతీయం

సోషల్‌ విూడియా దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయండిః సుప్రీం

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌24 జనం సాక్షి  :  పెరిగిపోతున్న సోషల్‌ విూడియా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు చట్టబద్ధమైన మార్గదర్శకాలను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆ మార్గదర్శకాలపై మూడో వారాల్లోగా …

ప్రైవేటు సెక్యూరిటీ గార్డులకు సంక్షేమ పథకాలు అమలు చేయండిః అమిత్‌ షా

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌24జనం సాక్షి  :  ప్రభుత్వ పథకాల సాయంతో ప్రైవేటు గార్డులకు కూడా ఆరోగ్య బీమా, ఆరోగ్య పరీక్షలు, పెన్షన్‌ వంటి పథకాలను వర్తింపచేయాలని ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీల …

గోపాల్‌పూర్‌ బీచ్‌లో కాలుష్యం పెరిగింది

ఒడిషా,సెప్టెంబర్‌24 జనం సాక్షి  :  పూరీలో ఉన్న బీచ్‌కన్నా గంజాం జిల్లాలోని గోపాల్‌పూర్‌ బీచ్‌ అత్యంత కలుషితమైందని ఒక అధ్యయనం కనుగొంది. బెర్హంపూర్‌ యూనివర్సిటీ, చెన్నై నేషనల్‌ సెంటర్‌ …

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఆగడంః ముగ్గురు మృతి

రాయ్‌పూర్‌,సెప్టెంబర్‌24 జనం సాక్షి  :  ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. మంగళవారం కాంకేర్‌ జిల్లాలో ఓ డీజిల్‌ ట్యాంకర్‌ను పేల్చి వేసి విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు …

కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి ధరలు

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌24 జనం సాక్షి  :  ఉల్లిపాయ ధరలు ప్రజలకు కన్నీళ్ళు పెట్టిస్తున్నాయి. రోజురోజుకూ ఉల్లి ధరలు  పెరిగి పోవడంతో కొనలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఉల్లి ధర …

బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌24 జనం సాక్షి :  బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన రెండు రోజుల సమ్మె వాయిదాపడింది. పలు బ్యాంకులను విలీనం చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకింగా ఈ నెల …

సోదరిపై అనుమానంతో స్నేహితుడి దారుణ హత్య

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌24 జనం సాక్షి :  అనుమానంతో తన సోదరి స్నేహితుడిని చంపేశాడు అన్న. ఈ దారుణ సంఘటన ఢిల్లీలోని పశ్చిమ్‌ విహార్‌ ఏరియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి …

పంథాను పాక్ మార్చుకోని పక్షంలో పాక్ ముక్కలై పోతుంది: రాజ్‌నాథ్ సింగ్

 న్యూఢిల్లీ: భారత్‌పై ఉగ్రవాదాన్ని ఎగదోసే విధానానికి పాక్ స్వస్తి  పలకాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సూచించారు. తన పంథాను పాక్ మార్చుకోని పక్షంలో ఆ దేశం ముక్కలవడాన్ని ఎవరూ …

చిన్మయానందను విచారించిన పోలీసులు

– అర్థరాత్రి వరకు అత్యాచార కేసులో విచారణ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌13 (జనంసాక్షి):  షాజహాన్పూర్‌ అత్యాచారం కేసులో మాజీ కేంద్ర మంత్రి చిన్మయానందను ఉత్తరప్రదేశ్‌ పోలీసులు సుమారు ఏడు గంటల …

మధ్యప్రదేశ్‌లో విషాదం

– గణెళిష్‌ నిమజ్జనానికి వెళ్లి 11మంది మృతి – గాలింపు చర్యలు ముమ్మరం చేసిన సహాయక బృందాలు భోపాల్‌, సెప్టెంబర్‌13 (జనంసాక్షి): మధ్యప్రదేశ్‌లో గణెళిష్‌ నిమజ్జనంలో అపశృతి …