జాతీయం

ఆగని పెట్రో మంటలు

పెట్రోలుపై 28 , డీజిల్‌పై 22 పైసలు పెరుగుదల న్యూఢిల్లీ,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి): పెట్రో ధరలకు పగ్గాలు పడడం లేదు. మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. వరుసగా రోజూ కొంతమొత్తం చొప్పున …

చీనాబ్‌ నదిలో మినీ బస్సు బోల్తా: 11మంది మృతి

శ్రీనగర్‌,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి): జమ్మూకశ్మీర్‌లోని కిష్టావర్‌ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. శుక్రవరాం ఉదయం 9:55 గంటలకు ప్రయాణికులతో వెళ్తున్న మినీ బస్సు అదుపుతప్పి చీనాబ్‌ నదిలో పడిపోయింది. ఈ …

మళ్లీ క్షిణించిన పారికర్‌ ఆరోగ్యం

ఆస్పత్రిలో చేరిన గోవా సిఎం పనాజీ,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి): అనారోగ్యం నుంచి కోలుకుని ఇటీవల గోవా తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ మరోమారు అనారోగ్యం పాలయ్యారు. అస్వస్థతతో బీచ్‌ …

హర్యానాలో దారుణం

– సీబీఎస్‌ఈ టాపర్‌పై సామూహిక అత్యాచారం! – పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు – కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఛంఢీఘర్‌, సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి) : నిర్భయలాంటి …

సుప్రీంకోర్టు సీజేగా.. జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌

– నియామక దస్త్రంపై సంతకం చేసిన రాష్ట్రపతి – అక్టోబర్‌3న బాధ్యతలు స్వీకరించనున్న గొగోయ్‌ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి) : సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్‌ …

కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న.. 

బండ్ల గణెళిష్‌, భూపతిరెడ్డి – పార్టీ కండువాకప్పి ఆహ్వానించిన రాహుల్‌ గాంధీ – బంగారు తెలంగాణ కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుంది – ఎమ్మెల్సీ భూపతి రెడ్డి – కాంగ్రెస్‌ …

బిజెపిలో పెరుగుతున్న అసంతృప్తి

బయటపడే ఆలోచనలో నేతలు? విజయవాడ,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి): పదవులు ఆశించి కమలం పార్టీలో చేరిన వారికి పెద్దగా ప్రయోజనాలు కలగడం లేదు. దీంతో పార్టీలో చేరిన వారు మెల్లగా బయటపడాలని …

భారత్‌ బంద్‌ రోజూ..  ఆగని పెట్రోల్‌ ధరల దూకుడు

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌10(జ‌నంసాక్షి) : రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్న పెట్రోల్‌ ధరలకు నిరసనగా కాంగ్రెస్‌ నేతృత్వంలో విపక్షాలు దేశవ్యాప్తంగా సోమవారం బంద్‌ చేపట్టాయి. దీంతో పలు రాష్టాల్లో జనజీవనం స్తంభించిపోయింది. …

దేశవ్యాప్తంగా బంద్‌ విజయవంతం

– రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపిన కాంగ్రెస్‌ నేతలు – రామ్‌లీలా మైదానం వద్ద ఆందోళనలో పాల్గొన్న రాహుల్‌ – ముంబయి, పూణెళిల్లో టైర్లకు నిప్పు, బస్సులపై …

వరదల నుంచి కోలుకుంటున్న కేరళ

వ్యాధుల నివరాణకు ప్రత్యేక శ్రద్ద సత్ఫలితాలు ఇస్తున్న ప్రభుత్వం చర్యలు తిరువనంతపురం,సెప్టెంబర్‌10(జ‌నంసాక్షి): ఇటీవల వరద బీభత్సానికి గురైన కేరళ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ప్రజలు కాళరాత్రిని మరచిపోయి తమ …