జాతీయం

భారత్‌పై ఉరుముతున్న చైనా!

వాషింగ్టన్ : భారతదేశ సరిహద్దుల్లో చైనా సైనిక సామర్థ్యం పెరుగుతోందని పెంటగాన్ హెచ్చరించింది. చైనా సైనిక దళాలు, స్థావరాలు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో పెరుగుతున్నట్లు, ముఖ్యంగా పాకిస్థాన్‌లో …

తమిళనాడులో కంటైనర్లలో తరలిస్తున్న రూ.765కోట్ల డబ్బు స్వాధీనం

తమిళనాడు :  తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కంటైనర్లలో తరలిస్తుండగా 765 కోట్ల రూపాయల డబ్బును  ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు …

బీహార్‌లో సీనియర్ పాత్రికేయుడి దారుణ హత్య

పాట్నా : బీహార్‌లో సీనియర్ పాత్రికేయుడు దారుణ హత్యకు గురయ్యాడు. శివాన్ రైల్వేస్టేషన్ సమీపంలో రాజ్‌దేవ్ రంజన్‌పై కొందరు దుండగులు కాల్పులు జరిపారు. దీంతో ఆయన శరీరంలోకి …

2.5 కిలోల బంగారం పట్టివేత

 కేకే.నగర్: చెన్నై విమానాశ్రయంలో అక్రమంగా రెండున్నర కిలోల బంగారం తీసుకొస్తున్న ఆంధ్రా మహిళను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ఉదయం 4 గంటలకు మీనంబాక్కం అంతర్జాతీయ విమానాశ్రయానికి …

లాతూర్ వాసులపై రైల్వేశాఖ కరుణ

మరాఠ్వాడా కరువు ప్రాంతమైన లాతూర్ కు ఊరట లభించింది. నీటి రైళ్ల రవాణా చార్జీలకు సంబంధించి ఆ జిల్లా అధికారులకు జారీచేసిన రూ.4 కోట్ల బిల్లును రైల్వేశాఖ …

నోటాకు మెజార్టీ వస్తే ఏం చేయాలి?

అభ్యర్థులకు వచ్చిన ఓట్లకంటే నోటాకే ఎక్కువ ఓట్లు వస్తే ఏం చేయాలనే అంశంపై స్పష్టత ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు ఎన్నికల సంఘాన్ని కోరింది. నోటాపై న్యాయవాది దొరైవాసు …

బీసీసీఐ అధ్యక్ష పదవికి శశాంక్ రాజీనామా

బిసిసిఐ అధ్యక్ష పదవి నుంచి శశాంక్‌ మనోహర్‌ వైదొలిగారు. జస్టిస్ లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయడం సాధ్యం కాదని భావిస్తున్న మనోహర్‌.. బోర్డు చీఫ్‌ పదవిని …

ర్యాగింగ్‌ చేసి.. రాడ్లతో కొట్టి

నోయిడా: సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్‌, రాడ్డులతో దాడికి పాల్పడటంతో 11వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడిన సంఘటన నోయిడాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూలులో చోటుచేసుకుంది. …

బలపరీక్షలో హరీశ్‌ నెగ్గారు

సుప్రీంకోర్టుకు తెలిపిన ఏజీ సీఎం పదవి చేపట్టాలని సూచించిన కోర్టు ఉత్తరాఖండ్ : ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి హరీష్ రావత్ బలపరీక్షలో విజయం సాధించారు. బుధవారం సుప్రీం కోర్టు …

ప్రభుత్వాలను కూల్చడం మానుకోండి

ఉత్తరాఖండ్‌ బల పరీక్షలో కేంద్రానికి గట్టి ఎదురుదెబ్బ తగిలిందన్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌. ఫ్లోర్ టెస్టుపై ట్విట్టర్‌ లో స్పందించిన కేజ్రీవాల్‌.. ఇక నుంచి ప్రభుత్వాలను …