జాతీయం

పార్టీ పరాజయంపై కారణాలను విశ్లేషించుకుంటాం : సోనియా

 న్యూఢిల్లీ: అస్సాం, కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయంపై విశ్లేషణ చేసుకుంటామని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పేర్కొన్నారు. ఓటమిపాలైనా ప్రజల సేవకు కట్టుబడి ఉంటామని అన్నారు. …

తమిళనాట జయకేతనం!

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం ఏఐఏడీఎంకే ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తం 232 స్థానాలకు గాను ఏఐఏడీఎంకే 126 స్థానాల్లో విజయం సాధించగా …

బెంగాల్ అభివృద్ధికి మరింత కష్టపడి పనిచేస్తా

బెంగాల్ లో మరోసారి తమకు అధికారం ఇచ్చిన ప్రజలకు తృణమూల్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నేరవేరుస్తామని ఆమె చెప్పారు. …

హనీమూన్‌ నుంచి తిరిగొచ్చి.. భర్తకు షాకిచ్చి!

న్యూఢిల్లీ: ఆ జంటకు కొత్తగా పెళ్లయింది. హిమాలయ పర్వత సానువుల వద్ద ఉన్న బాగ్‌దోగ్రాకు హనీమూన్‌కు వెళ్లొచ్చారు. హనీమూన్‌ ముగించుకొని ఇంటికి తిరిగి వెళుతుండగా భర్తకు షాకిస్తూ.. …

సెక్స్ రాకెట్ గుట్టు రట్టు

ఇండోర్ : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఒక హోటల్లో నడుస్తున్న సెక్స్ రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. నలుగురు మహిళలు సహా 12 మందిని అరెస్టు చేశారు. విశ్వసనీయ …

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. 170 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్‌, 50 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ …

తండ్రి చంపాలని వస్తే ఆవు కాపాడింది!

కన్నకూతురును హత్యచేసేందుకు ప్రయత్నించిన ఓ కసాయి తండ్రికి గట్టిగా బుద్దిచెప్పింది ఆవు. మధ్యప్రదేశ్‌ లోని గ్వాలియర్‌ లో మరో వ్యక్తితో కలిసి కూతురుని హత్యచేసేందుకు ప్రయత్నించాడు ఓ …

యజమాని కుమారుడిని కాపాడేందుకు..

చెన్నై: యజమాని ప్రాణాలను కాపాడుతూ తన దూడతో సహా ఓ ఆవు ప్రాణాలు విడిచింది. చెన్నైలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఐస్‌హౌస్ డాక్టర్ …

చెన్నైలో భారీ వర్షాలు

చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో పాటు చెన్నైతో పాటు తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. …

కరువును ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలం: దిగ్విజయ్

హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని కష్టాలు వెంటాడుతున్నాయి.. టీఆర్‌ఎస్‌ ఆకర్ష్‌తో వలసలు ఓవైపు… కొత్త రాష్ట్రం ఏర్పాటయ్యాక వరుస ఓటములు మరోవైపు కోలుకోలేకుండా చేస్తున్నాయి.. పార్టీ …