జాతీయం

పోలీసులపై మావోయిస్టుల కాల్పులు

ఛత్తీస్‌గఢ్‌ : ఛత్తీస్‌గఢ్‌లో తొలివిడత పోలింగ్‌ ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోంది. దంతేవాడ జిల్లా కిత్రిరాస్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద మవోయిస్టులు పోలీసులపై కాల్పులు జరిపారు. దంతేవాడ జిల్లా …

ఏడంతస్థుల భవనంలో అగ్ని ప్రమాదం: నలుగురి మృతి

ముంబయి: ముంబయి విక్రోలిలోని సిద్దార్థనగర్‌ ప్రాంతంలో ఈరోజు ఉదయం ఏడంతస్థుల భవనంలో భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగరు మృతి చెందగా, 8 …

10 జిల్లాల తెలంగాణ సాధిస్తాం : డిప్యూటీసీఎం

ఢిల్లీ : 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని డిప్యూటీ సీఎం దామోదరరాజనర్సింహా ధీమా వ్యక్తం చేశారు. పెట్టుబడిదారులే హైదరాబాద్‌పై పేచీ పెడుతున్నారని ఆరోపించారు. భద్రాచలం …

ప్రధానితో రాష్ట్రనేతల బేటీ

ఢిల్లీ : ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌తో ఈ ఉదయం రాష్ట్ర నేతలు భేటీ అయ్యారు. ప్రధానితో సమావేశానికి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ,డిప్యూటీ సీఎం దామోదర్‌ రాజనర్సింహా, రాష్ట్ర వ్యవహారాల …

జమ్మూకాశ్మీర్‌లో దాడులపై లష్కర్‌ హస్తం ఉంది.: పోలీసులు

జమ్ముకాశ్మీర్‌ : నిన్న శ్రీనగర్‌లో భద్రతాదళాలపై జరిగిన దాడిలో ఉగ్రవాద సంస్థ లష్కర్‌తోయిబా హస్తం ఉందని పోలీస్‌ అధికారులు పేర్కొన్నారు.

కూలిన ఎయిర్‌ఫోర్స్‌ మిగ్‌ -29 విమానం

గుజరాత్‌ : జామ్‌నగర్‌లోని జివాపర్‌ వద్ద ఎయిర్‌ఫోర్స్‌ మిగ్‌ – 29 విమానం కూలిపోయింది. ఈ ప్రమాదం నుంచి పైలట్‌ సురక్షితంగా బయటపడ్డారు.

ప్రధాని లంక పర్యటనపై డీఎంకే అభ్యంతరం

చెన్నై : ప్రధాని మన్మోహన్‌సింగ్‌ శ్రీలంక పర్యటనపై డీఎంకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రధాని లంక పర్యటనకు వెళ్తే మద్దతుపై పునరాలోచిస్తామని డీఎంకే చెప్పింది.

ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చిన రాహుల్‌ గాంధీ

న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘానికి ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చుకున్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించలేదని తెలిపారు.

సీఎంను మార్చే ఉద్ధేశం లేదు :దిగ్విజయ్‌ సింగ్‌

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ముఖ్యమంత్రిని మార్చే ఉద్దేశం లేదని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌ స్పష్టం చేశారు. సీఎంను సమన్వయ కమిటీ ఎజెండా కాదని, …

కాంగ్రెస్‌ కమిటీ సమావేశం

న్యూఢిల్లీ : ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసంలో కాంగ్రెస్‌ కోర్‌కమిటీ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో ప్రధాని శ్రీలంక పర్యటన అంశంతో పాటు రాష్ట్ర విభజన అంశంపై చర్చిస్తున్నట్లు …