10 జిల్లాల తెలంగాణ సాధిస్తాం : డిప్యూటీసీఎం

ఢిల్లీ : 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని డిప్యూటీ సీఎం దామోదరరాజనర్సింహా ధీమా వ్యక్తం చేశారు. పెట్టుబడిదారులే హైదరాబాద్‌పై పేచీ పెడుతున్నారని ఆరోపించారు. భద్రాచలం వదులుకోం అని తెలిపారు. సీడబ్ల్యూసీ తీర్మానాన్ని మారిస్తే ఏరుకోం అని తేల్చి చెప్పారు.