సీమాంధ్ర

టీడీపీ నేతల్లో ఓటమిభయం పట్టుకుంది

– బాబుపై ఆ పార్టీలోని ఓ వర్గానికి నమ్మకం సన్నగిల్లింది – వైసీపీ నేత శ్రీకాంత్‌ రెడ్డి హైదరాబాద్‌, మే3(జ‌నంసాక్షి) : టీడీపీ నేతల్లో ఓటమి భయం …

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

నిండిపోయిన కంపార్టుమెంట్లు తిరుమల,మే3(జ‌నంసాక్షి): తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవుల కారణంగా భక్తుల రాక పెరిగింది. దీంతో  స్వామి వారిని దర్శించుకునే భక్తులతో …

మరింత శోభాయమానంగా పద్మావతి ఆలయం

టిటిడి వెబ్‌సైట్‌లో పూర్తి సమాచారం టిటిడి తిరుపతి జెఈవో బి.లక్ష్మీకాంతం తిరుపతి,మే3(జ‌నంసాక్షి): తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని మరింత శోభాయ మానంగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు చేపడుతున్నామని …

కోదండరామాలయంలో 10న  పుష్పయాగం 

తిరుపతి,మే3(జ‌నంసాక్షి): తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో  10వ తేదీన జరుగనున్న పుష్పయాగ మ¬త్సవం గోడపత్రికలను టిటిడి తిరుపతి జెఈవో బి.లక్ష్మీకాంతం ఆవిష్కరించారు. 9న సాయంత్రం 5.30 నుండి 6.30 …

వారణాసి పోటీలో విశాఖ యువకుడు

అమరావతి,మే3(జ‌నంసాక్షి):  దేశ ప్రధాని నరేంద్రమోడీపై పోటీ చేస్తున్న వారణాసి నుంచి ఎపికి చెందిన ఓ యువకుడు బరిలో దిగాడు. శాఖ నగరంలోని విశాలాక్షి నగర్‌కు చెందిన మానవ్‌ …

బంగారం తరలింపులో..  ఎలాంటి అవకతవకలు జరగలేదు

– కొందరు అసత్య ఆరోపణలు చేస్తున్నారు – టీటీడీ ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ తిరుమల, మే3(జ‌నంసాక్షి) : బంగారం తరలింపులో ఎలాంటి అవకతవకలు జరగలేదని, భక్తుల …

తీరం దాటిన ‘ఫొని’

– ఉత్తరాంధ్రకు తప్పిన ముప్పు – ఒడిశాలోని పూరీపై తుఫాన్‌ బీభత్సం – 200 నుంచి 240 కిలోవిూటర్ల వేగంతో ఈదురు గాలులు – పలు ప్రాంతాల్లో …

యువకుడి దారుణ హత్య

కడప,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి):యువకుడి దారుణ హత్యకు గురైన సంఘటన కడప జిల్లా స్థానిక మండల పరిధిలోని రైల్వే స్టేషన్‌ కు సవిూపాన చోటు చేసుకుంది. సోమవారం మధ్యాహ్నం ఈ సంఘటన …

500 జనాభా గల ప్రతి గిరిజన ఆవాసాన్ని

ప్రత్యేక రెవెన్యూ గ్రామపంచాయతీగా గుర్తించాలి గిరిజన ప్రజాసమాఖ్య డిమాండ్‌ అమరావతి,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం 500 జనాభా గల ప్రతి గిరిజన తండా, గ్రామం, గూడెంని …

తాగునీటి సమస్య పరిష్కరించాలి

కర్నూలు,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి):  తాగునీటి సమస్యపై సీపీఎం ఆధ్వర్యంలో జిల్లా నీటి సరఫరా శాఖ కార్యాలయం వద్ద బిందెలతో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో సీపీఎం ఉత్తర ప్రాంత జిల్లా …