నరసరావుపేట శివార్లకు మంచినీటి సమస్య
గుంటూరు,మే18(జనంసాక్షి): శాసన సభాపతి డాక్టర్ కోడెల శివ ప్రసాదరావు ఆధ్వర్యంలో ఇటీవలే నరసరావుపేట పురపాలక సంఘం వందేళ్ల వేడుకలు ఘనంగా నిర్వహించుకుంది. కోడెల ప్రతి విషయంలోనూ ముందుండి సమస్యను పరిస్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఐతే నానాటికి పెరిగి…


