సీమాంధ్ర

జగన్‌ వస్తే ఏపీని శ్మశానంగా మారుస్తాడు

– జగన్‌ ఏనాడైనా బీసీల సమస్యలపై స్పందించారా? – ఎన్నికల సమయంలో బీసీలపై మొసలి కన్నీరు కారుస్తున్నారు – టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విజయవాడ, ఫిబ్రవరి18(జ‌నంసాక్షి) …

టీడీపీకి వెన్నుదన్ను బీసీలే 

– బీసీ సబ్‌ప్లాన్‌కు తామే చట్టబద్ధత కల్పించాం – జగన్‌ ఫ్రస్టేషన్‌తో మాట్లాడుతున్నాడు – జగన్‌కు కన్నా లక్ష్మీనారాయణ అద్దెమైకు – టెలీకాన్ఫరెన్స్‌లో ఏపీ సీఎం చంద్రబాబు …

విద్యుద్దీపకాంతుల్లో శ్రీగోవిందరాజస్వామి ఆలయం

తెప్పలపై విహారం చేసిన స్వామివారు తిరుపతి,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా ఐదోరోజు ఆదివారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ గోవిందరాజస్వామివారు తెప్పలపై విహరించి భక్తులకు …

నేటినుంచి కాంగ్రెస్‌ భరోసా యాత్ర

13రోజులు..13 జిల్లాల్లో పర్యటనలు మడకశిరలో మొదలు….ఇచ్చాపురంలో ముగింపు అమరావతి,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): ప్రత్యేక¬దా కాంగ్రెస్‌ మాత్రమే ఇస్తుందన్న నమ్మకం కలిగించడంతో పాటు, వచ్చే ఎన్నికల్లో మళ్లీ పుంజుకునేందుకు కాంగ్రె/- సన్నద్దం …

మెల్లగా పెరుగుతున్న ఎండలు

విశాఖపట్నం,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): మెల్లగా భానుడు సుర్రుమనిపిస్తున్నాడు. చలి తగ్గడంతో ఎండలు పెరుగుతున్నాయి. రాయలసీమ, కోస్తాలో పలుచోట్ల ఎండలు ఒక్కసారిగా పెరిగాయి. రాయలసీమలో ఆదివారం పలుచోట్ల ఎండ తీవ్రత నెలకొంది. …

మంచినీటి ఎద్దడి నివారణకు చర్యలు

ఒంగోలు,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): జిల్లాలో తాగునీటి సమస్య  తలెత్తిందని, దీనిపై కార్యాచరణ చేస్తున్నామని జిల్లా పరిషత్‌ అధ్యక్షులు ఈదర హరిబాబు అన్నారు. వేసవి నేపథ్యంలో తాగునీటి ఎద్దడి ఎలా ఎదుర్కొంటారనే …

ముషిడిపిల్లి పథకం పడకేస్తే నోరెండాల్సిందే

విజయనగరం,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): విజయనగరం నగరపాలిక పరిధిలో మంచినీటి సరఫరా తీరు ఆందోళకు గురిచేస్తోంది. ముషిడిపల్లి పథకం మొరాయించడంతో విజయనగరం పట్టణం దాహంతో అల్లాడుతోంది. ముషిడిపల్లి పథకం నుంచి కొత్తఅగ్రహారం, …

అర్థరాత్రిళ్లు ఇసుక తవ్వకాలు?

ఏలూరు,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి):  రీచ్‌లకు రాత్రిపూట గుట్టుచప్పుడుకాకుండా ఇసుక రవాణా వాహనాలు వెళుతున్నాయని తెలుస్తోంది. ఎన్ని చర్యలు తీసుకున్నా గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు.  వీరు యంత్రాలను వినియోగించి కాకుండా కూలీల …

పోలవరం మట్టినీ వదలని అక్రమార్కులు?

సొమ్ము చేసుకుంటున్న వైనం పట్టని అధికారులు ఏలూరు,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): పోలవరం ప్రాజెక్టులో ప్రతీరోజూ తవ్వి తీస్తున్న మట్టిని బయటకు తరలిస్తున్నారు. అక్రమంగా తరలిస్తున్న మట్టిని బయట అవసరాలకు కొందరు …

ఆక్వాసాగుకు మళ్లుతున్న పచ్చనిపొలాలు

ఏలూరు,ఫిబ్రవరి16(జ‌నంసాక్షి):జిల్లాలో గత అయిదేళ్లలో సుమారు లక్ష ఎకరాల వరి పొలాలు రొయ్యలు, చేపల చెరువులుగా మారిపోయాయి. ఆక్వాసాగు లాభాలు పండిస్తాయని పలుపువు అటువైపు మొగ్గు చూపుతున్నారు. కాలుష్యం …