సీమాంధ్ర

రమణారెడ్డి భార్య కన్నుమూత

నెల్లూరు,అక్టోబర్‌26(జ‌నం సాక్షి): తెలుగు చలనచిత్రసీమలో అలనాటి హాస్యనటుడు తిక్కవరపు వెంకటరమణారెడ్డి భార్య సుదర్శనమ్మ(93) శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత సంవత్సరం నుంచి ఆమె అనారోగ్యంతో బాధపడుతూ …

విమానాశ్రయంలో దాడి జరిగితే..  రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలా?

– జగన్‌పై దాడిని చంద్రబాబుపై నెట్టేందుకు కుట్ర – సానుభూతి వచ్చేందుకు దాడిచేశానని నిందితుడే చెబుతున్నాడు – కేంద్రం ఆడిస్తున్నట్లు గవర్నర్‌ ఆడుతున్నాడు – విలేకరుల సమావేశంలో …

జగన్‌ను అడ్డుపెట్టుకొని బీజేపీ కుట్ర!జగన్‌ను అడ్డుపెట్టుకొని బీజేపీ కుట్ర! –

 ఆపరేషన్‌ గరుడ.. నిజమేననిపిస్తుంది – అందులో భాగంగానే జగన్‌పై కావాలని స్వల్ప దాడి – దాడి నెపంతో రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు యత్నం – ప్రత్యేక¬దా అడిగినందుకు …

పేదల గృహనిర్మాణానికి ప్రాధాన్యం: కోడెల

గుంటూరు,అక్టోబర్‌26(జ‌నం సాక్షి): వరదలతో రోడ్లు, చెరువులకు కలిగిన నష్టాన్ని వచ్చే వేసవిలో పూడుస్తామని స్పీకర్‌ కోడెల అన్నారు. ప్రభుత్వం నూతనంగా అమలు చేయనున్న పట్టణ, గ్రావిూణ గృహనిర్మాణ …

వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం!

– విశాఖ ఏయిర్‌పోర్టు లాంజ్‌లో ఘటన – టీ ఇచ్చేందుకు వచ్చి కత్తితో దాడికి పాల్పడ్ద వెయిటర్‌ – జగన్‌ ఎడమ భుజానికి స్వల్పంగా గాయం – …

ఏపీపై కేంద్ర ప్రభుత్వం..  కక్షపూరితంగా వ్యవహరిస్తుంది

– ఐటీ దాడులతో భయబ్రాంతులకు గురిచేయాలని చూస్తుంది – భయపడేది లేదు.. అధికారులకు స్వాగతం పలికి అన్నీ వివరిస్తాం – కేంద్రం సీబీఐపై విశ్వాసం కోల్పోయే పరిస్థితికి …

పోలవరం పనులపై.. శ్వేతపత్రం విడుదల చేయాలి

– 58శాతం పనులు పూర్తయితే మేనెలలో నీళ్లెలా ఇస్తారు? – రాజధానిపేరుతో అప్పులు చేసినా శాశ్వత భవనాలు లేవు – విలేకరుల సమావేశంలో ఉండవల్లి అరుణ్‌కుమార్‌ రాజమండ్రి, …

ఏపీలో డీఎస్సీ షెడ్యూల్‌ విడుదల

– నేడు జారీ కానున్న నోటిఫికేషన్‌ – నవంబర్‌ 1నుంచి 16వరకు దరఖాస్తుల స్వీకరణ – డిసెంబర్‌ 6నుంచి పరీక్షల నిర్వహణ – భర్తీకానున్న 7,676 ఉపాధ్యాయ …

జన్మభూమి కమిటీల పేరుతో.. సర్పంచుల హక్కులను హరించారు

– పంచాయతీరాజ్‌ చట్టాన్ని నిర్వీర్యం చేశారు – రాష్ట్రంలో ప్రతిప్రాజెక్టు టీడీపీ నేతల కలెక్షన్లకూ కేంద్రమైంది – ప్రజాధనాన్ని అస్మదీయులకు దోచిపెడుతున్నారు – ప్రశ్నిస్తే తెలుగుజాతిపై దాడి …

గెలుపు గుర్రాలకే టికెట్లు 

– 31నుంచి గ్రామాల్లో సభ్యత్వ నమోదు ముమ్మరం చేయండి – సభ్యత్వాల నమోదు కోటికి చేరాలి – వచ్చే ఎన్నికల్లో గెలేపే లక్ష్యంగా ముందుకెళ్లండి – ప్రభుత్వంపై …