గ్రామదర్శినిలో పాల్గొన్న మంత్రి జవహర్
ఏలూరు,నవంబర్1(జనంసాక్షి):పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు మండలం తోగుమ్మి గ్రామంలో గురువారం నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమంలో మంత్రి జవహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…శాశ్వత పరిష్కారం కోసం తోగుమ్మిలో ఎస్సి,ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ…








