ఇక తప్పనిసరి కానున్న హెల్మెట్ నిబంధన
విజయవాడ,నవంబర్1(జనంసాక్షి): కృష్ణా జిల్లాల పరిధిలో రోజురోజుకూ పెరుగుతున్న రహదారి ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు కఠిన చర్యలు ప్రారంభించారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే భారీ జరిమానా విధించాలని రవాణా, పోలీసు శాఖల అధికారుల సంయుక్త సమావేశంలో నిర్ణయించారు.…









