సీమాంధ్ర

2020 నాటికి దేశంలోనే.. 

ఏపీని అగ్రస్థానంలో నిలుపుతాం – ప్రపంచ పటంలో ఏపీని పెట్టేందుకు యువతలో నైపుణ్యాలు పెంచుతాం – యువత చేతుల్లోనే రాష్ట్ర భవిత – మనం ఉద్యోగాలు చేయడం …

వికటించిన ఇంజక్షన్‌.. 

– 25 మందికి తీవ్ర అస్వస్థత! – ముగ్గురి పరిస్థితి విషమం.. చికిత్స అందిస్తున్న వైద్యులు – శ్రీకాకుళం రిమ్స్‌ ఆస్పత్రిలో ఘటన శ్రీకాకుళం, ఆగస్టు 4(జ‌నం …

కడపలో విద్యాసంస్థల బంద్‌

కడప,ఆగస్ట్‌4(జ‌నం సాక్షి ): కడపలో విద్యాసంస్థల బంద్‌ పిలుపుతో అన్ని సంస్థలు మూతపడ్డాయి. శనివారం కడపలో నిర్వహిస్తున్న విద్యాసంస్థల బందులో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కసాపురం రమేష్‌ …

గ్రామదర్శినిలో పాల్గొన్న పితాని

ఏలూరు,ఆగస్ట్‌4(జ‌నం సాక్షి ): పశ్చిమ గోదావరిజిల్లా పెనుమంట్ర మండలం కొయ్యేటిపాడులో శనివారం గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా మంత్రి పితాని సత్యనారాయణ ముందుగా …

క్వారీ యజమానులపై చట్టపరమైన చర్య: రాజప్ప

అమరావతి,ఆగస్ట్‌4(జ‌నం సాక్షి ): కర్నూలు జిల్లాలో క్వారీ పేలుళ్ళ ఘటన దురదృష్టకరమని ¬ంమంత్రి చినరాజప్ప అన్నారు. శనివారం విూడియాతో మాట్లాడుతూ క్వారీ యజమానులు ఏ పార్టీకి చెందిన …

బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి అంబేడ్కర్‌

విజయనగరం పోలీస్‌ శిక్షణ కళాశాలలో విగ్రహం ఏర్పాటు విజయనగరం,ఆగస్ట్‌4(జ‌నం సాక్షి ): బడుగు, బలహీన వర్గాలకే కాకుండా యావత్‌ సమాజనికి అంబేద్కర్‌ ఆదర్శనీయుడని విశాఖ రేంజ్‌ డిఐజి …

సిపిఎస్‌ రద్దు కోరుతూ ఆందోళన

విజయనగరం,ఆగస్ట్‌4(జ‌నం సాక్షి ): సిపిఎస్‌ను రద్దు చేయాలని కోరుతూ ఎపి సిపిఎస్‌ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద శనివారం సత్యాగ్రహ దీక్ష ప్రారంభమయ్యింది. …

ఐటిడిఎ పాలకవర్గం భేటీ

శ్రీకాకుళం,ఆగస్ట్‌4(జ‌నం సాక్షి ): సీతంపేట ఐటిడిఎలో శనివారం 74 వ పాలకవర్గ సమావేశం శనివారం నిర్వహించారు. కలెక్టర్‌ ధనుంజయరెడ్డి అధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి అధికారులు, …

వైకాపా ఆధ్వర్యంలో రైతు గర్జన

కడప,ఆగస్ట్‌4(జ‌నం సాక్షి ): రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ వైసిపి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కోరముట్ల శ్రీనివాసులు శనివారం టోల్గేట్‌ సెంటర్‌ వద్ద రైతు గర్జన నిర్వహించారు. ఈ …

కాలేజీలకు బస్సులు నడపాలంటూ విద్యార్థుల ధర్నా

విజయనగరం,ఆగస్ట్‌4(జ‌నం సాక్షి ): తమ గ్రామాలకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతూ ఆర్టీసీ డిపో ముందు బస్సులను రానివ్వకుండా ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులు ధర్నా …

తాజావార్తలు