శ్రీవారి ఆలయంలో మొదలైన మహాసంప్రోక్షణ పక్రియ
12ఏళ్ల కోమారు నిర్వహించే అరుదైన క్రతువు తిరుపతి,ఆగస్ట్11(జనం సాక్షి): తిరుమలలోని శ్రీవారి ఆలయంలో శనివారం మహాసంప్రోక్షణ పక్రియ ప్రారంభమైంది. శ్రీవారం ఆలయంలో వైదికంగా రుత్వీక వరణం కార్యక్రమం నిర్వహణ జరుగుతుంది. శనివారంతో పాటు అమావాస్య కూడా తోడు కావడంతో…


