Wednesday, 25 November 2026

సీమాంధ్ర

చంద్రబాబు, మోదీలు..

ప్రజా ద్రోహులుగానే మిగిలిపోతారు – బాబు ఏ ఒక్క హావిూని నెరవేర్చలేదు – చంద్రబాబు మోసాలను ప్రజలకు చెప్పడంకోసమే ‘వంచనపై గర్జన’ – వైఎస్సార్‌సీపీ అగ్రనేత భూమన కరుణాకర్‌ రెడ్డి – ప్రత్యేక ¬దాను చంద్రబాబే నీరుగార్చారు –…

కార్మిక రైతుల ఆందోళన

విజయనగరం,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి): కార్మిక రైతుల ఆధ్వర్యంలో విజయనగరం ప్రధాన తపాలా కార్యాలయం వద్ద గురువారం జైల్‌ భరో నిర్వహించారు. శాంతియుతంగా ప్రదర్శనగా వచ్చిన కార్మికులు, రైతులను, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మూఢడ్ల కృష్ణమూర్తిని, సిఐటియు జిల్లా ప్రధాన…

విశాఖ రైల్వేజోన్‌ కల సాకారమవుతుంది

– విశాఖ భూ కుంభకోణంలో లోకేష్‌ పాత్ర – జీవీఎల్‌పై టీడీపీ నేతల వ్యాఖ్యలు సరికాదు – డీపీ ఎకౌంట్లు ఎందుకు పెరిగాయో సమాధానం చెప్పాలి – బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌ విశాఖపట్నం, ఆగస్టు9(జ‌నం సాక్షి) : విశాఖ…

2019మార్చి 31నాటికి పేదలందరికీ ఇళ్లు

– నూతన మున్సిపాలిటీల్లో రూ.12,500 కోట్లతో అభివృద్ధి – మున్సిపల్‌ శాఖ  మంత్రి నారాయణ నెల్లూరు, ఆగస్టు9(జ‌నం సాక్షి) : 2019 మార్చి 31నాటికి రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్లు అందిస్తామని ఏపీ పురపాలకశాఖ మంత్రి నారాయణ అన్నారు. బుధవారం…

వంచన, మోసం కలిపితే జగన్‌

– వీక్లీఆఫ్‌లతో పాదయాత్ర చేస్తున్న ఏకైక నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి – కేంద్రానికి కొమ్ముకాయడానికే వైసీపీ వంచన దీక్ష – ఏపీ మంత్రి పత్తిపాటి పుల్లారావు గుంటూరు, ఆగస్టు9(జ‌నం సాక్షి) :  వంచన, మోసం కలిపి వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి…

విశాఖ రైల్వేజోన్‌ కల సాకారమవుతుంది

– విశాఖ భూ కుంభకోణంలో లోకేష్‌ పాత్ర – జీవీఎల్‌పై టీడీపీ నేతల వ్యాఖ్యలు సరికాదు – డీపీ ఎకౌంట్లు ఎందుకు పెరిగాయో సమాధానం చెప్పాలి – బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌ విశాఖపట్నం, ఆగస్టు9(జ‌నం సాక్షి) : విశాఖ…

23నుంచి తెలుగు రాష్ట్రాల్లో మనగుడి

తిరుపతి,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి): నెల 23 నుంచి టిటిడి ఆధ్వర్యంలో మనగుడి కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ఏటా శ్రావణ మాసంలో చేపట్టే ఈ కార్యక్రమాన్ని 23 నుంచి 26 వరకు చేపట్టబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జిల్లాల వారీగా…

ఏజెన్సీ విద్యపై నిర్లక్ష్యం తగదు

ఏలూరు,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి): ఏజెన్సీలో గిరిజన విద్యపై ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి విడనాడాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పి.సాయికృష్ణ డిమాండ్‌ చేశారు. ఏడు గిరిజన మండలాలకు బుట్టాయిగూడెంలో ఒక్క డిగ్రీ కళాశాల మాత్రమే వుందని అన్నారు. ఈ కళాశాలకు కూడా…

నిర్మాణ కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలి

ఏలూరు,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి): చంద్రన్నబీమాతో సంబంధం లేకుండా భవన నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్‌ బోర్డు ద్వారానే సంక్షేమ పథకాలు అమలు చేయాలని సిఐటియు డెల్టా జిల్లా కార్యదర్శి పివి.ప్రతాప్‌ డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం ద్వారా బిల్డింగ్‌…

29నుంచి జూనియర్‌ బ్యాడ్మింటన్‌ పోటీలు

రాజమండ్రి,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి): అండర్‌-19 జూనియర్‌ బాలురు, బాలికల రాష్ట్రస్ధాయి బ్యాడ్మింటన్‌ పోటీలు ఆగస్టు 29 నుంచి నిర్వహిస్తున్నట్టు బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షురాలు కొడాలి తనూజ తెలిపారు. టోర్నమెంట్‌ ఆర్గనైజింగ్‌ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని చెపారు.…