గ్రామదర్శినిలో పాల్గొన్న పితాని

ఏలూరు,ఆగస్ట్‌4(జ‌నం సాక్షి ): పశ్చిమ గోదావరిజిల్లా పెనుమంట్ర మండలం కొయ్యేటిపాడులో శనివారం గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా మంత్రి పితాని సత్యనారాయణ ముందుగా సిమెంట్‌ రోడ్లను ప్రారంభించారు. అనంతరం గ్రామాన్ని సందర్శించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

తాజావార్తలు