Wednesday, 25 November 2026

సీమాంధ్ర

అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ట్రావెల్స్‌ బస్సు

– వెనకాలే వచ్చిన రెండు బస్సులు, కారు ఢీ – ఓ బస్సు డ్రైవర్‌ మృతి, 29మంది ప్రయాణీకులకు గాయాలు – క్షతగాత్రులను విజయవాడ, జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రులకు తరలింపు – బాధితులను పరామర్శించిన కృష్ణా జిల్లా కలెక్టర్‌ జగ్గయ్యపేట,ఆగస్టు…

విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

తక్షణం కాషాయీకరణను ఆపేయాలి పేరుకుపోయిన బకాయిలను చెల్లించాలి: గేయానంద్‌ అనంతపురం,ఆగస్ట్‌7(జ‌నంసాక్షి): కార్పొరేట్‌ విద్యాసంస్థలకు ఊడిగం చేస్తూ కేంద్ర ప్రభుత్వం విద్య కాషాయికరణ,వ్యాపారీకరణ చేయాలని చూస్తోందని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌ పేర్కొన్నారు. విద్యారంగ సంస్కరణల పేరుతో బిజెపి కుట్రలు…

కత్తిపూడి నుంచి మొదలైన జగన్‌ పాదయాత్ర

వైకాపాలో చేరిన నటుడు కృష్ణుడు కాకినాడ,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి ): ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 230వ రోజుకు చేరింది. సోమవారం ఉదయంతూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి శివారు నుంచి…

తెలుగు నామఫలకాలు తప్పనిసరి: పితాని

విజయవాడ,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి ): తెలుగు భాష రక్షణ మన ఇంటి నుంచే ప్రారంభంకావాలని ఏపీ కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. దుకాణాలు, రెస్టారెంట్ల ముందు తెలుగులో నామఫలకాలు ఉంచకపోతే రూ. 2వేలు జరీమాన విధిస్తామని ఆయన…

మత్స్యకారులకు వాహనాలు పంపిణీ

ఏలూరు,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి ):మునిసిపల్‌ కార్యాలయంలో మంత్రి జవహర్‌ సోమవారం నాలుగు చక్రాల వాహనాలను మత్స్యకారులకు అందచేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు అనేక చర్యలు తీసుకుంటోదని మంత్రి జవహర్‌ తెలిపారు. కార్యక్రమంలో మత్స్యకారులు…

ఆటోను ఢీకొన్న బస్సు: ఇద్దరు మృతి

అనకాపల్లి,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి ): అనకాపల్లి మండలంలోని కొత్తూరు జంక్షన్‌ వద్ద సోమవారం ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోని వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, నలుగురుకి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైనవారిని స్థానికులు ఆసుపత్రికి…

సహజవనరుల వినియోగంలో వెనుకంజ

ఉత్తరాంధ్ర వెనకబాటుకు కారణం ఇదే: మంత్రి కాల్వ శ్రీకాకుళం,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి ): ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో సహజ వనరులు సమృద్ధిగా వున్నా వాటిని వినియోగించుకోలేక పోవడం వల్లే వెనుకబాటుతనం ఉందని మంత్రి కాలవ శ్రీనివాసులు చెప్పారు. ఈ…

నాలుగేళ్లుగా మతపరమైన హింసాకాండ

ప్రధాని మోడీపై శశిథరూర్‌ మండిపాటు తిరువనంతపురం,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి ): ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ విమర్శలు గుప్పించారు. ముస్లింలు ధరించే టోపీని మోదీ ధరించేందుకు ఎందుకు నిరాకరిస్తుంటారని ప్రశ్నించారు. అన్ని రకాల దుస్తులు వేసుకునేందుకు…

అవయవ దానానికి పెద్ద ఎత్తున ముందుకు రావాలి

– అవయవ దానాన్ని పాఠ్యాంశాల్లో చేర్చుతాం – 1.20లక్షల మంది ముందుకొచ్చి రికార్డు నమోదు చేశారు – అవయవ దానానికి అన్ని ఆస్పత్రుల్లో ఏర్పాటు చేస్తాం – ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి, ఆగస్టు6(జ‌నం సాక్షి )…

అక్రమ మైనింగ్‌ ఇకనైనా ఆపాలి

– క్వారీ ప్రమాదానికి ప్రభుత్వ వైఫల్యమే కారణం – ఇంత జరుగుతుంటే ఘనుల శాఖ మంత్రి నిద్రపోతున్నాడా? – ఇలాంటి క్వారీలను మూయకుంటే జనసేన కార్యకర్తలే మూసేస్తారు – జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ – హత్తిబెళగల్‌ క్వారీ…