టీడీపీ ఎంపీలు..
రాజకీయ లబ్ధికోసం యత్నిస్తున్నారు – సమావేశంలో జీవీఎల్ ఉండడం తప్పుకాదు – రైల్వేజోన్‌పై కేంద్రం సానుకూలంగా ఉంది – త్వరలో ప్రకటన వస్తుంది – బీజేపీ నేత మాణిక్యాల రావు అమరావతి, ఆగస్టు8(జనం సాక్షి) : రైల్వే జోన్…
రాజకీయ లబ్ధికోసం యత్నిస్తున్నారు – సమావేశంలో జీవీఎల్ ఉండడం తప్పుకాదు – రైల్వేజోన్‌పై కేంద్రం సానుకూలంగా ఉంది – త్వరలో ప్రకటన వస్తుంది – బీజేపీ నేత మాణిక్యాల రావు అమరావతి, ఆగస్టు8(జనం సాక్షి) : రైల్వే జోన్…
ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదు – టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డగోలుగా దోచుకుంటున్నారు – నేడు గుంటూరులో ‘వంచనపై గర్జన’ నిరసన – వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారయణ గుంటూరు, ఆగస్టు8(జనం సాక్షి) : రాష్ట్రంలో 400 మండలాలు…
తమిళనాడును అగ్రశేణిగా తీర్చిదిద్దిన కరుణానిధి – ఏపీ సీఎం చంద్రబాబు నివాళి విజయవాడ,ఆగస్టు8(జనం సాక్షి): తమిళనాడును అగశ్రేణి రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో కరుణానిధి సేవలు అసమానమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీర్తించారు. దక్షిణభారత దేశంలో పెద్ద రాజకీయ శక్తిగా ఆయన…
14న నుండి విశాఖపట్నంలో జగన్ పాదయాత్ర విశాఖ గ్రావిూణ ప్రాంతాల్లో 210 కిలోవిూటర్ల మేర యాత్ర ఏడు బహిరంగ సభల్లో వైఎస్ జగన్ పాల్గొంటారు 25 రోజుల పాటు జిల్లాలో పర్యటన విలేకరుల సమావేశంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు…
రిజర్వేషన్ల బూచితో గ్రామ స్వరాజ్యం కాలరాయడం తగదు హైదరాబాద్/అమరావతి,ఆగస్ట్8(జనం సాక్షి): ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పంచాయితీ ఎన్నికలకు సంబందించి గడవు ముగియడంతో ఇరు తెలుగు రాష్ట్రాల్లో రెండో తేదీనుంచి ప్రత్యేక అధికారుల పాలన మొదలయ్యింది. పంచాయితీ ఎన్నికల నిర్వహణకు…
టీడీపీ నేతలకు లేదు – పోలవరంకు పునాధి వేసింది దివంగత వైఎస్‌ఆర్ – జగన్‌ను విమర్శించే స్థాయి దేవినేని ఉమకు లేదు – వైసీపీ అధికారంలోకి రాగానే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం ఇస్తాం – విలేకరుల…
బాలుడికి గాయాలు: ఆస్పత్రికి తరలింపు అనంతపురం,ఆగస్ట్7(జనంసాక్షి): అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాళ్ మండలం నేమకల్లు గ్రామంలో డిటోనేటర్ పేలి రియాజ్ (7) అనే నాలుగో తరగతి విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. దీంతో…
– ఏపీ మంత్రి అయ్యన్న పాత్రుడు న్యూఢిల్లీ,ఆగస్టు7(జనంసాక్షి): విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు జరుగుతుందని కేంద్ర మంత్రి సురేష్ ప్రభ హావిూ ఇచ్చారని రాష్ట్ర మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా రాష్ట్ర మంత్రులు, నేతలు…
– తన ఫిర్యాదుకు న్యాయం జరగలేదని ఆవేదన – అదే సమయంలో పరీక్షల్లో ఫెయిల్ కావడంతో మానసికంగా కృంగిపోయిన శిల్ప – పడకగదిలో నైలాన్‌తాడుతో ఉరేసుకొని ఆత్మహత్య చిత్తూరు,ఆగస్టు7(జనంసాక్షి): చిత్తూరు జిల్లా పీలేరులో జూనియర్ డాక్టర్ ఆత్మహత్య కలకలంరేపింది.…
ప్రాజెక్టులు అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తే చరిత్ర క్షమించదు – ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ విజయవాడ,ఆగస్టు7(జనంసాక్షి): రాష్ట్రంలో జరుగుతున్న నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రతిపక్ష నేత జగన్ అక్కసు వెళ్లగక్కుతున్నారని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. …