స్పొర్ట్స్

యాత్రికులకుభజ్జీ ధైర్యవచనాలు

డెహ్రడూన్‌: భారీ వర్షాలు, వరదల కారణంగా ఉత్తరాఖండ్‌లో చిక్కుకుపోయిన క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ కౌన్సిలర్‌ అవతారమెత్తాడు. ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ) సిబ్బందితో కలసి వరదల్లో చిక్కుకుపోయిన …

దక్షిణాఫ్రికాపై ఇంగ్లాండ్‌ విజయం!

లండన్‌ : ఛాంపియన్‌ ట్రోఫీలో భాగంగా లండన్‌ లో జరిగిన తొలి సెమిఫైనల్స్‌ లో దశ్రీఇణాఫ్రికాపై 7 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ విజయం సాధించింది, 176 పరుగుల …

సిపిఎల్‌కు చంద్రపాల్‌ దూరం

జమైకా,జూన్‌ 19 (జనంసాక్షి) : సొంతగడ్డపై తొలిసారిగా జరుగుతోన్న ఐపీఎల్‌ తరహా టోర్నీ కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌కు వెస్టిండీస్‌ బ్యాట్స్‌మన్‌ శివనారాయణ్‌ చంద్రపాల్‌ దూరమయ్యాడు. ఇంగ్లీష్‌ కౌంటీ …

విండీస్‌ టూర్‌కు భారత

  జట్టు మేనేజర్‌గా ఎంవీ శ్రీధర్‌ ముంబై ,జూన్‌ 19 (జనంసాక్షి) : వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లే భారత క్రికెట్‌ జట్టుకు మాజీ క్రికెటర్‌ ఎంవీ శ్రీధర్‌ …

వింబుల్డన్‌ నుండి వీనస్‌ ఔట్‌

న్యూయార్క్‌ ,జూన్‌ 19 (జనంసాక్షి) : ప్రతిష్టాత్మకమైన వింబుల్డన్‌ టెన్నిస్‌ టోర్నీ నుండి వీనస్‌ విలియమ్స్‌ తప్పుకుంది. వచ్చే వారం ప్రారంభం కానున్న ఈ గ్రాండ్‌శ్లామ్‌ టోర్నీలో …

భారత్‌పై గెలుపే లక్ష్యం

– మహేలా జయవర్ధనే లండన్‌ : ఐసిసి చాంపియన్స్‌ ట్రోఫీ టోర్నమెంట్‌ ్నపారంభానికి భారత్‌తో జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ఓటమిని తామంతా మరిచిపోయామని, రెండో సెమీ ఫైనల్లో …

వింబుల్డన్‌ టాప్‌ సీడ్స్‌గా జొకోవిచ్‌ , సెరెనా

లండన్‌ ,జూన్‌ 19 (జనంసాక్షి) :  వచ్చే వారం ప్రారంభం కానున్న గ్రాస్‌ కోర్ట్‌ గ్రాండ్‌శ్లామ్‌ టోర్నీ వింబుల్డన్‌ డ్రాను ప్రకటించారు. సెర్బియా సంచలనం నోవక్‌ జొకోవిచ్‌ …

వరల్డ్‌కప్‌ విక్టరీ రిపీట్‌ అయ్యేనా..

కార్డిఫ్‌ ,జూన్‌ 19 (జనంసాక్షి) : ఛాంపియన్స్‌ ట్రోఫీలో వరుస విజయాలతో దూసుకెళుతోన్న టీమిండియా కీలకపోరుకు సిధ్దమైంది. కార్డిఫ్‌ వేదికగా శ్రీలంకతో రెండో సెవిూఫైనల్‌లో తలపడనుంది. టోర్నీలో …

హంపి గెలుపు

హారిక ఓటమి దిల్‌ జాన్‌ (ఆర్మే నియా): మహిళల గ్రాండ్‌ప్రి చెస్‌ టోర్ని రెండో రౌండ్లో భారత గ్రాండ్‌ మాస్టర్‌ కోనేరు హంపి విజయం సాధించగా, మరో …

అభినవ్‌ బింద్రాకు

  అరుదైన గౌరవం.. న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత, భారత స్టార్‌ మాటర్‌ అభినవ్‌ బింద్రాకు అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల 27 నుంచి …