ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
భైంసా: పట్టణంలోని మార్కెట్ వీధిలో అద్దె నివాసంలో ఉంటున్న బాషా(25) అనే యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ సమయంలో అతడి భార్య అహ్మద్ బేగం పుట్టింటికి వెళ్లింది. సమాచారమందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.