Tuesday, 3 November 2026

ఉపాధి కూలీల ఆందోళన

ఆదిలాబాద్‌, బెల్లంపల్లి గ్రామీణం : బెల్లంపల్లి మండలం పెద్దగూడ గ్రామానికి చెందిన దాదాపు 150 మంది ఉపాధి కూలీలు వేతనాలు చెల్లించాలంటూ ఎంపీడీఓ కార్యాలయం ముందు అందోళన చేశారు. గత 9 వారాలుగా వేతనాలు చల్లించటంలేదని అధికారులపై కూలీలు అగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *