ఆదిలాబాద్

కావేటి సమ్మయ్యను వెంటనే విడుదల చేయాలి

కాగజ్‌నగర్‌: సడక్‌బంద్‌లో భాగంగా అక్రమంగా అరెస్టు చేసిన సిర్పూర్‌ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్యను వెంటనే విడుదల చేయాలంటూ తెరాస నాయకులు సోమవారం కాగజ్‌నగర్‌లో రాస్తారోకో చేపట్టారు. ఈ …

థాయ్‌బజార్‌ వేలం ఆదాయం రూ.3.51లక్షలు

కాగజ్‌నగర్‌: మున్సిపాలిటీ పరిధిలోని థాయ్‌బజార్‌ వేలం సోమవారం నిర్వహించారు. ఆరుగురు గుత్తేదారులు పాల్గొనగా రూ.3.51లక్షల ఆదాయం వచ్చిందని కమిషనర్‌ రాజు తెలిపారు. ఈ వేలం పాటలో గుత్తేదారు …

కలెక్టరేట్‌ ఎదుట ఆరోగ్య మిత్రల ధర్నా

ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌: ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్న తమ డిమాండ్లు పరిష్కరించాలని జిల్లాలోని ఆరోగ్య మిత్రలు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా …

పదోతరతి పరీక్షలో 32 మంది డిబార్‌

ఆదిలాబాద్‌ విద్యావిభాగం: పదో తరగతి పరీక్షల్లో చూచిరాతకు పాల్పడుతున్న 32 మంది విద్యార్థులను అధికారులు డిబార్‌ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ముగ్గురు పరిశీలకులను బాధ్యతల …

చూచిరాతకు పాల్పడిన విద్యార్థులు డిబార్‌

చెన్నూరు రూరల్‌: మండలంలోని కిష్టంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం నిర్వహించిన డిగ్రీ ద్వితీయ సంవత్సరం గ్రూప్‌ పరీక్షలో చూచిరాతకు పాల్పడిన 5 మంది విద్యార్థులను డిబార్‌ …

యాదగిరికి తెదేపా శ్రేణుల నివాళులు

ఆదిలాబాద్‌, విద్యావిభాగం: తెదేపా సీనియర్‌ నేత ఎమ్మెల్సీ పొగాకు యాదగిరి మృతికి సంతాప సూచకంగా ఆదిలాబాద్‌లోని ఆ పార్టీ కార్యాలయంలో సోమవారం సంతాపసభను ఏర్పాటు చేశారు. ఆయన …

ఇంద్రవెల్లిలో బంద్‌

ఇంద్రవెల్లి: ఆదివాసుల ఆరాధ్యదైవం బేతాల్‌ దేవుడి జండాను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారని వారిని వెంటనే గుర్తించి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం మండల కేంద్రంలో …

రైల్వే గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారం

కాగజ్‌నగర్‌ : వచ్చే నెల 25,26,27 తేదీల్లో నిర్వహించనున్న రైల్వే గుర్తింపు సంఘం ఎన్నికల్లో దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ను గెలిపించాలంటూ ఆ సంఘం జోనల్‌ …

జాతీయ స్థాయిలో విద్యార్థి ప్రతిభ

బెల్లంపల్లి పట్టణం: పంజాబ్‌లోని చండీగఢ్‌లో ఈ నెల 19 నుంచి 22 వరకు నిర్వహించిన జాతీయ స్థాయి సతక్‌ తక్రా పోటీల్లో బెల్లంపల్లి విద్యార్థి ఎస్కే సుమేర్‌ …

రైతు కుటుంబానికి ఆర్థిక సాయం

తాంసీ: గత రెండు రోజుల క్రితం తాంసీ మండలం బెలసరి రాంపూర్‌కు చెందిన రైతు పి.ప్రకాశ్‌ ఇళ్లు విద్యుదాఘాతంతో కాలి బూడిదయ్యింది. ఆదివారం ఇండియా రెడ్‌క్రాన్‌ సొసైటీ …