ఆదిలాబాద్

వివక్ష లేని సమానత్వపు సమాజం కోసం కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ డ్రీమ్ హోమ్స్ అండ్ డిజైనర్ ముహమ్మద్ ఫయాజ్

 కొండమల్లేపల్లి పట్టణ కేంద్రంలో మంగళవారం నాడు డ్రీమ్ హోమ్స్ అండ్ డిజైనర్ ముహమ్మద్ ఫయాజ్ మాట్లాడుతూ ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు భారత రాజ్యాంగ నిర్మాత తన జీవితాంతం …

కొత్త ప్రతిపాదనలతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలి. మున్సిపల్ డైరెక్టర్ సత్యనారాయణ

వికారాబాద్ మునిసిపల్ పరిధిలో కొత్త ప్రతిపాదనలతో అభివృద్ధి పనులను చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని మున్సిపల్  డైరెక్టర్ సత్యనారాయణ సంబంధిత అధికారులను సూచించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ …

సీఐ నైలు నాయక్ ను ఘనసన్మానం

శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతిఒక్కరు సహకరించాలని ఇచ్చోడ సిఐ నైలు నాయక్ అన్నారు.మంగళవారం రోజున మర్యదపూర్వకంగా కలిసి సన్మానించి భగవద్గీతను బహూకరించిన నేరడిగొండ మండల విశ్వ హిందు …

గ్రామ పరిశుభ్రతకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్

గ్రామాల పరిశుభ్రతకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు మంగళవారం వికారాబాద్ నియోజకవర్గం లోని కోటిపల్లి మండలంలో మీతో నేను …

బాబాసాహెబ్ అంబేద్కర్ కుల నాయకుడు కాదు.

దేశ నాయకుడు… అంబేద్కర్ అందించిన స్వేచ్ఛ వల్లే సమాజం ముందంజలో ఉంది ఫ్రెండ్స్ యువజన సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి ఆనంద్, టి  ఆనంద్ వికారాబాద్ …

రైతులు భూసార పరీక్షలు చేసుకోవాలి.

ప్రపంచ మృత్తిక(నేలల) దినోత్సవ సందర్భంగా సోమవారం రోజున మండల వ్యవసాయ శాఖ ద్వారా ఏడు రైతు వేదికలలో వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కార్యక్రమం,నేల ప్రాముఖ్యత గురించి …

ఆర్జీలను త్వరితగతిన పరిష్కారించాలి.జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారుకి

, ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ  అన్నారు. సోమవారం   జిల్లా పాలనాధికారి కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని …

ధరణిని రద్దు చేయాలి.. సీసీఎల్‌ఏను పునరుద్ధరించాలి : కాంగ్రెస్

కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని నిర్మల్ జిల్లా కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణిని రద్దు చేయాలని …

ప్రభుత్వ పాఠశాలలో ఖాళీలను భర్తీ చేయాలి

బోథ్ మండలంలోని మర్లపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జెడ్పి.హెచ్.ఎస్ (బాలికల) పాఠశాల తల్లా పాటు జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని, …

శ్రీకాంత్ చారి కి ఘనమైన నివాళులు టిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి నిరసన మెట్ల అశోక్

నల్గొండ నాగార్జున డిగ్రీ కాలేజ్ నందు టిఆర్ఎస్వి ఆధ్వర్యంలో మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంత్ ఆచారి వర్ధంతి సందర్భంగా వారికి కాలేజ్ అధ్యాపక బృందంతో విద్యార్థులతో …