తాలిపేరు ప్రాజెక్టు 21 గేట్లు ఎత్తివేత
ఖమ్మం,(జనంసాక్షి): వరదల కారణంగా తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి ఎక్కువైంది. ప్రాజెక్టు 21 గేట్లు ఎత్తివేసి 50 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు అధికారులు అప్రమత్తం చేశారు.