Friday, 13 November 2026

ఖమ్మం

ఊరూర జలశక్తి అభియాన్ కార్యక్రమం

కూసుమంచి ఆగస్టు 31 ( జనంసాక్షి  ) :  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జల శక్తి అభియాన్  కార్యక్రమం శనివారం మండలంలోని  41 గ్రామ పంచాయతీలలో గ్రామ స్వయం సేవక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని మండల…

సంక్షేమ కార్యక్రమాలే శ్రీరామరక్ష

భద్రాద్రి కొత్తగూడెం,ఆగస్ట్‌28 (జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రజాసంక్షేమ పథకాలకు ఆకర్షితులై అనేకులు పార్టీలోకి వస్తున్నారని, పార్టీలో చేరిన ప్రతీ ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందని మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు  భరోసా ఇచ్చారు. తెలంగాణలో భవిష్యత్తు అంతా…

లండన్‌లో ఖమ్మం విద్యార్థి అదృశ్యం

– కన్నీటి పర్యాంతమవుతున్న కుటుంబ సభ్యులు ఖమ్మం, ఆగస్టు24(జనంసాక్షి):లండన్‌లో చదువు కోసం వెళ్లిన ఖమ్మం విద్యార్థి హర్ష అదృశ్యమయ్యాడు. హర్ష ఖమ్మం బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉదయ్‌ ప్రతాప్‌ కుమారుడు. అయితే హర్ష శుక్రవారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా…

భద్రాద్రి జిల్లాలో ఎన్‌ కౌంటర్‌

– మావోయిస్టు మృతి – ముమ్మర గాలింపు చేపట్టిన పోలీసులు భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు21(జనంసాక్షి) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బుధవారం ఉదయం పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి…

ఇటీవలి వర్షాలతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకాలు

లక్ష్యాన్ని దెబ్బతీసిన ఓపెన్‌ కాస్టులు కొత్తగూడెం,ఆగస్ట్‌20 (జనం సాక్షి)  : ఇటీవల కురిసిన భారీ వర్షాలతో సింగరేణి ఓపెన్‌ కాస్టుల్లో మళ్లీ బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో సింగరేణి లక్ష్యాలకు కొంత గండి పడిందని తెలుస్తోంది. ఇటీవల ఎడతెరిపిలేని…

నేడు క్రీడా ఎంపిక పోటీలు

కొత్తగూడెం,ఆగస్ట్‌19 (జనం సాక్షి) : ఉమ్మడి జిల్లా పాఠశాల క్రీడల్లో భాగంగా ఈ నెల 20వ తేదీన పాల్వంచ కిన్నెరసాని స్పోర్ట్స్‌ ఆశ్రమ పాఠశాలలో బాలబాలికలకు విలువిద్య క్రీడా ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడల కార్యదర్శి టీ లక్ష్మీనారాయణ…

దేశానికి ఆదర్శంగా అభివృద్ది పథకాలు

జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య భద్రాద్రి కొత్తగూడెం,ఆగస్ట్‌17(జనం సాక్షి):  యావత్‌ దేశంలోనే ఎక్కడా అమలు కాని పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు జరగడం రాష్టాన్రికే గర్వ కారణమని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ కోరం కనకయ్య అన్నారు.అభివృద్ధి పథకాల అమలులో…

ఎంతవరకు సురక్షితం బస్ ప్రయాణం ? అధికలోడు నుంచి ఆర్టీసీకి మినహాయింపు ఉందా ?

జనం సాక్షి ఖమ్మం రూరల్ : 30జూలై    ఆర్టిసి లో ప్రయాణం సురక్షితం ఇది అసంస్త  నినాదం కాకరవాయి నుండి ఖమ్మం బస్ లో ప్రయాణం చేసే విద్యార్ధులు ఎంతమంది విద్యార్ధులు బస్ ఫా సులు తీసుకున్నారు  ఎన్ని…

మొక్కలు నాటడం సామాజిక బాధ్యత

కొత్తగూడెం,జూలై25(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమంలో అందరు భాగస్వాములు కావాలని జిల్లా అటవీ అధికారులు పిలుపునిచ్చారు. తమవంతుగా అన్ని  ప్రాంతాల పరిధిలో ఈ కార్యక్రమాన్ని కొనసగిస్తున్నామని అన్నారు. హరితహారం సామాజిక బాధ్యత అని అన్నారు.…

ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో  రోడ్ల నిర్మాణం 

ఖమ్మం,జూలై24(జ‌నంసాక్షి): ఉపాధి హామి పథకం క్రింద ఎస్సీ, ఎస్టీలు నివాసిత ప్రాంతాల్లోఎ సీసీ రోడ్ల నిర్మాణాలను చేపడుతున్నారు.  అధికారుల సూచనలకు అనుగుణంగా నిధులును రోడ్ల కోసం వెచ్చిస్తున్నారు. దీంతో ఆయా కాలనీల్లో రోడ్ల నిర్మాణం సాగుతోంది. ఎస్సీ, ఎస్టీలు…