దమ్మపేట మండలంలో కాపుసారాను పట్టుకున్న యువకులు
ఖమ్మం: ఆశ్వారావుపేట మండలం నుంచి దమ్మపేట మండల కేంద్రానికి ద్విచక్ర వాహనంపై తెస్తున్న కాపుసారాను యువకులు పట్టుకున్నారు. సారాను దమ్మపేట పోలీసులకు అప్పగించారు.
ఖమ్మం: ఆశ్వారావుపేట మండలం నుంచి దమ్మపేట మండల కేంద్రానికి ద్విచక్ర వాహనంపై తెస్తున్న కాపుసారాను యువకులు పట్టుకున్నారు. సారాను దమ్మపేట పోలీసులకు అప్పగించారు.
ఖమ్మం: చర్ల మండలంలోని తొలిపేరు ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో 15గేట్లు ఎత్తివేసి 35,00 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేశారు అధికారులు
ఖమ్మం: మధిర మండలంలోని కృష్ణపురం గ్రామంలోని పోంగిపోర్లుతుంది. దీంతో మదిర, ఖమ్మం ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.
ఖమ్మం: పదోన్నతుల్లో వికలాంగుల కోసం జారీ చేసిన జీవోనెం 42ను అన్ని శాఖల్లో అమలు చేయాలనితెలంగాణ వికలాంగుల ఉద్యోగుల సంక్షేమసంఘం డిమాండ్ చేసింది.
ఖమ్మం: 2012-13 విద్యాసంవత్సరానికి గాను ఉపకార వేతనాల నవనీకరణ గడువును సెపెంబర్ 15వరకు పోడగించినట్లు కలెక్టర్ తెలిపారు.