ఖమ్మం

వృత్తి విద్యా శిక్షణ కేంద్రం ప్రారంభం

మామిళ్లగూడెం: గాంధీనగర్‌లో లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్నేహ వృత్తి శిక్షణ కేంద్రాన్ని ఖమ్మం పురపాలక సంఘం కమీషనర్‌ శ్రీనివాస్‌ భార్య లావాణ్య ప్రారంభించారు. లయన్స్‌క్లబ్‌ ప్రతినిథులు …

ప్రముఖ తెలంగాణవాది పగిళ్లపల్లి రామచంద్రం సంస్మరణ సభ

మామిళ్లగూడెం: ప్రముఖ తెలంగాణవాది, పూర్వ ఉప రిజిష్టార్‌ పగిళ్లపల్లి రామచంద్రం సంస్మరణసభ ఈ రోజు ఖమ్మంలో జరిగింది. కార్యక్రమంలో పలువురు పూర్వ అధ్యాపకులు పాల్గొని ప్రత్యేక తెలంగాణ …

ప్రభుత్వాసుపత్రిలో శిశువు మృతి-సకాలంలో వైద్యం అందిచలేకపోవటం వల్లె మృతి చెందిందని బంధువు ఆందోళన

ఖమ్మం:ప్రభుత్వాసుపత్రిలో శిశువు మృతి చెందినది అయితే సకాలంలో వైద్యం అందిచలేకపోవటం వల్లె మృతి చెందిందని బంధువు ఆందోళన చేపట్టారు.

పెనుబల్లి నీలాద్రీశ్వరస్వామి గుడిలో చోరీ

ఖమ్మం: జిల్లాలోని పెనుబల్లి మండల కేంద్రంలో నీలాద్రీశ్వరస్వామి ఆలయంలో దొంగతనం జరిగింది. గుడి తాళాలు పగులగొట్టిన దుండగులు హుండీలోని పైసలు. బంగారం, వెండినగలు  దొంగతనం చేశారు. ఉదయం …

నష్టపరిహారం పెంచాలని సబ్‌కలెక్టర్‌కు వినతి

ఖమ్మం: (భద్రచలం) గోదావరి కరకట్ట భూనిర్వాసితుల నష్టపరిహారంపై సబ్‌కలెక్టర్‌ నారాయణగుప్తా విచారణ చేపట్టారు. తమకు నష్టపరిహారం పెంచాలని నిర్వాసితులు ఆయనకు వినతి పత్రం సమర్ఫించారు.

వాటర్‌ట్యాంక్‌ఎక్కి ఆటోడ్రైవర్‌ ఆత్మహత్యయత్నం

ఖమ్మం(దమ్మపేట): తన ఆటోకు అన్ని పత్రాలున్న సత్తుపల్లి మోటరు వెహికికిల్‌ అధికారులు ఆటోను సీజ్‌ చేశారంటూ వాటర్‌ట్యాంక్‌ఎక్కి ఆటోడ్రైవర్‌ ఆత్మహత్యయత్నానికి పాల్పడినాడు. మండలంలోని మందలపల్లి గ్రామానికి చెందిన …

ఖమ్మంలో విద్యాసంస్థలను మూసివేసిన ఏబీవీపీ

ఖమ్మం:అవినీతి వ్యతిరేక పోరులో భాగంగా బంద్‌ పిలుపును ఇచ్చిన ఏబీవీపీ ఖమ్మంలో విద్యాసంస్థలను మూసివేసింది. ఆందోళన కారులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.

బ్యాంక్‌ఖాతా నుంచి తెలియకుండానే 65వేలు డ్రా చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

ఖమ్మం: ఏన్కూరు గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న రాధారాణి అనే ఉపాధ్యాయురాలి బ్యాంక్‌ ఖాతా నుఉంచి గుర్తు తెఇయని వ్యక్తులు పాట్నాలో రూ.65వేలు డ్రా చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకచ్చింది. …

దమ్మపేట మండలంలో ట్రాక్టర్‌ కిందపడి వ్యక్తి మృతి

ఖమ్మం: దమ్మపేట మండలంలోని ఖమ్మం,పశ్చిమగోదావరి సరిహద్దుగ్రామమైన వడ్ల గ్రామంలో ట్రాక్టర్‌బోల్లాపడి దుర్గారావు(25)మృతి చెందాడు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం అగ్రహరానికి చెందిన ఓ రైతు ఆదివారం సాయంత్రం …

మొద్దులగూడెంలో కాపుసారాకు బానిసై మహిళ మృతి

ఖమ్మం: దమ్మపేట మండలంలోని మొద్దులగూడెంలో  తిరుపతమ్మ అనే మహిళ అతిగా మద్యం సేవించి మృతి చెందినది. గత కొంత కాలంగా కాపుసారాకు బానిసైంది. ఆదివారం మితిమీరి మద్యం …

తాజావార్తలు