ఖమ్మం

ఇద్దరు మావోయిస్టుల అరెస్టు

ఖమ్మం: ఖమ్మం జిల్లా చర్ల మండలం చలమల అటవీ ప్రాంతంలో ఇద్దరు మావోయిస్టులు, ముగ్గురు మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రెండు తుపాకులు, …

హాస్టల్‌ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి

ఖమ్మం, ఆగస్టు 3 : ఖమ్మం పట్టణంలోని హాస్టళ్ల విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఉపేంద్ర డిమాండ్‌ చేశారు. ఈ విద్యా సంవత్సరం …

పోలవరం టెండర్లను రద్దు చేయాలి

ఖమ్మం, ఆగస్టు 3 : జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో గల గిరిజన, గిరిజనేతరులను నిట్టనిలువునా ముంచే పోలవరం ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని, ఇందుకు టెండర్లను ఆపివేయాలని వీఆర్‌పురం …

రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? లేదా?: సీపీఐ ఎంఎల్‌ న్యూ డెమొక్రసీ

ఖమ్మం, ఆగస్టు 3 : రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతుంటే ప్రభుత్వాలు తమకు కుర్చీలను కాపాడుకోవడంలో చూపుతున్న శ్రద్ధ ప్రజాసమస్యలపై చూపడంలేదని సీపీఐ ఎంఎల్‌ న్యూ …

కళాశాలల వివరాలు అందజేయాలి

ఖమ్మం, ఆగస్టు 3 : జిల్లాలోని ప్రైవేటు జూనియర్‌ కళాశాలల యాజమాన్యాలు తమ కళాశాలలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వెంటనే అందజేయాలని ఆర్‌ఐఓ విశ్వేశ్వరరావు చెప్పారు. ప్రైవేటు …

భద్రాద్రి రామయ్య బంగారు వాకిలి పనులు ప్రశ్నార్థం

ఖమ్మం, ఆగస్టు 3 : దక్షిణభారతదేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవాస్థానం గర్భగుడిలో బంగారు వాకిలి పనులు ప్రశ్నార్థకంగా మారాయి. వాస్తవానికి గత కొన్ని …

కేటీపీఎస్‌లో బొగ్గు కొరత ఆందోళనలో అధికారులు

ఖమ్మం, ఆగస్టు 2 : జిల్లాలోని పాల్వంచలో గల కేటీపీఎస్‌ విద్యుత్‌ ఉత్పత్తి కోసం వినియోగించే బొగ్గు కొరత వేధిస్తోంది. 1720 మెగా వాట్ల విద్యుత్‌ ఉత్పత్తి …

ఖమ్మంలో సినీనటి అక్ష సందడి

ఖమ్మం : పట్టణంలో అధునాతన సౌకర్యాలతో ఏర్పాటే చేసిన చెరుకూరి ఫోరూంను సినీ నటి కందిరీగ ఫేం అక్ష ప్రారంభించారు. ఆమె రాకతో ఈ ప్రాంతంలో సందడి …

చింతలపాడులో విద్యుదాఘతంతో దంపతుల మృతి

ఖమ్మం : ఖమ్మం జిల్లా ములకలపల్లి మండలం చింతలపాడులో విద్యుదాఘతంతో దంపతులిద్దరూ మృతి చెందారు. ఈ దుర్గటనతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. తీగలపై బట్టలు ఆరేస్తుందగా …

కరెంటు షాక్‌తో దంపతుల మృతి

ఖమ్మం: ఖమ్మం జిల్లా ములకలపల్లి మండలం చింతలపాడులో విద్యుదాఘాతంతో దంపతులిద్దరూ మృతిచెందిన విషాద సంఘటన చోటుచేసుకుంది. తీగలపై బట్టలు ఆరేస్తుండగా కరెంటు షాక్‌ కొట్టి భార్య మృతించెందగా …