మహబూబ్ నగర్

60 కేజీల వెండి పట్టివేత!

మహబూబ్‌ నగర్: మహబూబ్‌ నగర్ జిల్లా షాద్‌నగర్ టోల్ ప్లాజా దగ్గర ఎక్సైజ్ పోలీసులు భారీ మొత్తంలో వెండిని స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న …

పాలమూరులో 2వేల మంది విద్యార్థులు నృత్యప్రదర్శన

పాలమూరు జిల్లా కేంద్రంలోని స్టేడియం గ్రౌండ్స్ లో ఒకేసారి 2వేల మంది విద్యార్థులు నృత్యప్రదర్శన చేసి వండర్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించారు. పట్టణంలోని అన్ని …

తలకొండపల్లిలో జిన్నింగ్ మిల్లు ప్రారంభం

మహబూబ్‌నగర్: జిల్లాలోని కల్వకుర్తి మండలం తలకొండపల్లిలో కాటన్ జిన్నింగ్ మిల్లు ప్రారంభమైంది. ఈ మిల్లును మంత్రులు లక్ష్మారెడ్డి, ఈటల రాజేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. …

తలకు మించిన రుణ భారం తాళలేక ఓ రైతు ఆత్మహత్య

కొత్తకోట: తలకు మించిన రుణ భారం తాళలేక ఓ రైతు తనువు చాలించాడు. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. మండలంలోని ద్వారకానగర్ …

మహబూబ్‌నగర్: భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

మహబూబ్‌నగర్: అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యను కడతేర్చాడు ఓ కసాయి భర్త. మహబూబ్‌నగర్ జిల్లా మానవపాడు మండలంలో ఆదివారం రాత్రి జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. …

తెలంగాణలో మళ్లీ స్వైన్ ఫ్లూ కలకలం

మహబూబ్ నగర్ : తెలంగాణలో మళ్లీ స్వైన్ ఫ్లూ కలకలం రేగింది. జిల్లాలో నలుగురికి స్వైన్ ఫ్లూ నిర్థారణ అయింది. స్వైన్ ఫ్లూ సోకిన వారిలో ముగ్గురు వైద్య …

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

inShare మహబూబ్ నగర్ : ఇటిక్యాల మండలం షాబాద గ్రామంలో భాస్కర్ రెడ్డి అనే రైతు ఆప్పుల బాధతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్థులు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

వెల్దండ: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందిన ఘటన హైదరాబాద్‌ -శ్రీశైలం ప్రధాన రహదారిపై మహబూబ్‌నగర్‌ జిల్లా వెల్దండ పరిధిలోని కొట్రబస్టేజి సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల …

సన్న బియ్యం అక్రమ తరలింపునకు యత్నించిన వార్డెన్

మహబూబ్‌నగర్‌: పేద విద్యార్థులకు అందవలసిన సన్న బియ్యం అక్రమార్కుల వద్దకు చేరుకుంటున్నాయి. కల్వకుర్తిలోని ఎస్సీ బి హాస్టల్‌లోని వార్డెన్‌ రాములు చేతివాటం ప్రదర్శించాడు. 25 క్వింటాళ్ల సన్న …

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

హైదరాబాద్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా తాడూరు మండలం ఐతోలులో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధతో ఉరి వేసుకుని విజయ్ణ్‌ొడ్‌ అనే రైతు ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు.