బయ్యారం ఉక్కు -తెలంగాణ హక్కు : హరీష్‌రావు

మెదక్‌ : బయ్యారం ఉక్కు తెలంగాణ ప్రజల హక్కు అని టీఆర్‌ఎస్‌ ఎల్పి ఉపనేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు.తెలంగాణ లోనే స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

తాజావార్తలు