వరంగల్

ఎస్ ఆర్ ఎస్పీ కాలువలో పడిన ఆటో: ఇద్దరి మృతి

వరంగల్: జిల్లాలోని పర్వతగిరి మండలం అన్నారం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన ఆటో ఎస్‌ఆర్‌ఎస్పీ కాలువలో ఆటో పడిపోయింది. ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి …

జనగామలో కారు-బైక్ ఢీ:ఇద్దరి మృతి

వరంగల్: జిల్లాలోని జనగామలో కారు-బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు …

హన్మకొండ బస్టాండ్ లో ఉద్రిక్తత

వరంగల్: హన్మకొండ బస్టాండ్‌లో ఉధ్రిక్తత చోటుచేసుకుంది. ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ ప్రయాణికులను ప్రైవేట్ వాహనాల ద్వారా చేరవేస్తుండగా ఆర్టీసీ సిబ్బందికి …

ఆర్టీసీ సమ్మెను అణచివేసేందుకు టీ.సర్కారు యత్నం

 వరంగల్: ఆర్టీసీ సమ్మెను తెలంగాణ ప్రభుత్వం అణచివేసేందుకు ప్రయత్నం చేస్తోంది. వరంగల్ జిల్లాలో భారీగా మోహరించిన పోలీసులు.. సమ్మెలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులపై ఉక్కుపాదం మోపుతున్నారు. డిపోలు, …

వరంగల్ లో డిప్యూటి సీఎం పర్యటన..

వరంగల్: జిల్లా గూడూరు మండలంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పర్యటిస్తున్నారు.

ఈతకు వెళ్లి నలుగురు విద్యార్థుల దుర్మరణం..

వరంగల్ : ధర్మసాగర్ (మం) వేలేరులో విషాదం చోటు చేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లి నలుగురు విద్యార్థులు దుర్మరణం చెందారు.

ఆగివున్న స్కూల్ బస్సు ను ఢీకొన్న లారీ…

వరంగల్: పరకాల బస్టాండు వద్ద ఆగి ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాల బస్సును వెనుకనుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. గాయపడ్డ …

విద్యుత్ వైర్లు తెగిపడి దంపతుల మృతి

వరంగల్: ఎస్ ఆర్ ఆర్ తోటలో విషాదం నెలకొంది. విద్యుత్ వైర్లు తెగిపడి రమేష్, రాజరమణి అనే వృద్ధ దంపతులు మృతి చెందారు.

వరంగల్‌ జిల్లాలో అకాల వర్షాలు.. దంపతుల మృతి

వరంగల్‌: జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. భారీ ఈదురు గాలులకు విద్యుత్‌ తీగలు తెగిపడడంతో.. ఎస్‌ఆర్‌ఆర్‌ తోటలో వృద్ధ దంపతులు మృతి చెందారు. విద్యుత్ శాఖ …

బావిలో పడిన క్రేన్..ఒకరు మృతి..

వరంగల్ : భాంజీపేట శివారులో ప్రాంతంలో ఉన్న ఓ బావిలో పూడిక తీస్తుండగా క్రేన్ పడిపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని …