వరంగల్

బాబుని,కేసీఆర్ ను అరెస్టు చేయాల్సిందే:భట్టి..

వరంగల్: తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబును అరెస్ట్ చేయాలని టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం …

సద్గురు శివానందమూర్తి కన్నుమూత 

వరంగల్‌:జిల్లాలోని ములుగులో ఆధ్యాత్మిక గురువు సద్గురు శివానందమూర్తి(87) కన్నుమూశారు. శివానందమూర్తి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సద్గురు శివానందమూర్తి స్వస్థలం విజయనగరం జిల్లా. ఇవాళా ఉదయం 8.30 …

వరంగల్ లో భట్టివిక్రమార్క పర్యటన 

వరంగల్: కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టివిక్రమార్క వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇద్దరు సీఎంలు అధికారం అడ్డుపెట్టుకుని ఆటలాడుతున్నారని విమర్శించారు. రెండు రాష్ట్రాల్లో చంద్రులు …

స్చచ్చ వరంగల్ కార్యక్రమం ప్రారంభం..

వరంగల్ : జిల్లాలో స్వచ్చ వరంగల్ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రభుత్వం అన్ని శాఖల అధికారులను భాగస్వామ్యం చేసింది. హన్మకొండ చౌరస్తాలోని అశోక కాంప్లెక్సు వద్ద డీఐజీ మల్లారెడ్డి …

కుమ్ములాటల వల్లే కాంగ్రెస్ ఓటమి:సర్వే సత్యనారాయణ

వరంగల్: పార్టీలో కుమ్ములాటల వల్లే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నేత సర్వే సత్యనారాయణ అన్నారు. ఆయన వరంగల్ లో మీడియాతో …

కొత్తగుట్ట క్వారీలో పేలుళ్లు.. కార్మికుడి మృతి

వరంగల్: ఆత్మకూరు మండలం కొత్తగుట్ట క్వారీలో పేలుళ్లు సంభవించాయి. ఈప్రమాదంలో కార్మికుడు మృతి చెందాడు. జేసీబీ ధ్వంసం అయింది.

గాడిపల్లి చెరువులో పురాతన విగ్రహాలు…

వరంగల్‌:‘మిషన్‌ కాకతీయ’ పనుల్లో భాగంగా ఆదివారం నాడు గాడిపల్లి చెరువులో పూడిక తీస్తుండగా పురాతన విగ్రహాలు లభ్యమయ్యాయి. వరంగల్‌ పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉండే గాడపల్లి …

ఆర్టీసీ బస్సు – డీసీఎం ఢీ..నలుగురు మృతి..

వరంగల్ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ డ్రైవర్ తో పాటు ముగ్గురు ప్రయాణీకులు మృతి చెందారు. ఈ ఘటన రఘునాథ …

ఆయిల్ ధరల పెంపుకు నిరసనగా వామపక్షాల ఆందోళన…

వరంగల్:పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపునకు నిరసనగా హన్మకొండ చౌరస్తాలో సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో కార్యకర్తలు ధర్నా చేపట్టారు. పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలని వారు డిమాండ్ …

ఇంటర్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

 వరంగల్: ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. బచ్చన్నపేట గ్రామంలో ఈ దారణం జరిగింది.బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి …