అంతర్జాతీయం
అమెరికా ఉపాధ్యక్షుడు తనయుడి మృతి..
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షుడు తనయుడి మృతి చెందారు. తన కొడుకు బ్యూ బిడెన్ బ్రెయిన్ క్యాన్సర్తో మృతి చెందినట్లు ఉపాధ్యక్షుడు జోయ్ బిడెన్ వెల్లడించారు.
జపాన్ లో భారీ భూకంపం..
జపాన్ : శనివారం జపాన్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 8.5గా నమోదైంది. ఢిల్లీలోను స్వల్పంగా భూమి కంపించింది.
లాహోర్ గడాఫీ స్టేడియం వద్ద ఆత్మాహుతి దాడి..
లాహోర్: గడాఫీ స్టేడియం వద్ద ఆత్మాహుతి దాడి జరిగింది. పాకిస్తాన్, జింబాబ్వే మ్యాచ్ జరుగనున్న స్టేడియం వద్ద గత రాత్రి 9 గంటలకు పేలుడు సంభవించింది.
నేటి నుండి ఫ్రెంచ్ ఓపెన్ సిరీస్..
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ సిరీస్ నేడు ప్రారంభంకానుంది. టైటిల్ ఫెవరేట్లో రఫెల్ నాదల్, జకోవిచ్, సెరెనా, షరపోవాలు ఉన్నారు.
తాజావార్తలు
- సభ సజావుగా సాగేలా సహకరించండి
- రాజస్థాన్లో విషాదం
- యూపీలో సర్కారు విద్య హుళక్కి!
- రష్యాలో ఘోర విమాన ప్రమాదం
- భారత్-బ్రిటన్ మధ్య చారిత్రక ఒప్పందం
- తెలంగాణ ఆర్థిక, సామాజిక సర్వే దేశానికే ఆదర్శం
- రాహుల్ బాటలోకి మోదీని తీసుకొచ్చాం
- భారత్ ఆర్థిక వ్యవస్థ కూల్చేస్తాం
- ఒక్క ఏడాదిలో రూ.22,845 కోట్లు కాజేశారు
- పహల్గాంపై అట్టుడికిన పార్లమెంట్
- మరిన్ని వార్తలు