అంతర్జాతీయం
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు…
ముంబై:స్టాక్మార్కెట్లు గురువారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. 77 పాయింట్ల లాభాలతో సెన్సెక్స్ 26,917 దగ్గర, నిఫ్టీ 18 పాయింట్ల లాభంతో 8,142 దగ్గర ట్రేడవుతున్నాయి
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు…
ముంబై:నేడు స్టాక్మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. 235 పాయింట్ల లాభాలతో సెన్సెక్స్ 26,717 నిఫ్టీ 68 పాయింట్ల లాభంతో 8,095 దగ్గర ట్రేడవుతున్నాయి
ఢాకా చేరుకున్న మోడీ..
బంగ్లాదేశ్ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఢాకాకు చేరుకున్నారు.
నేడు ఢాకా – అగర్తల బస్ సర్వీసు ప్రారంభం..
బంగ్లాదేశ్ : నేడు ఢాకా – అగర్తల బస్సు సర్వీసు ప్రారంభం కానుంది. ఈ ప్రారంభ కార్యక్రమంలో బంగ్లాదేశ్, భారత ప్రధానులు షేక్ హసినా, మోడీలు పాల్గొనున్నారు.