అంతర్జాతీయం

నరేంద్ర మోడీతోచంద్రబాబు భేటీ

భోపాల్‌: భాజపా ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రమాణ …

సింగపూర్‌ అల్లర్లలో మరో ముగ్గురు భారతీయుల అరెస్ట్‌

సింగపూర్‌: ఆదివారం నాడు సింగపూర్‌లోని లిటిల్‌ ఇండియా ప్రాంతంలో జరిగిన అల్లర్లకు బాధ్యులుగా భావిస్తున్న మరో ముగ్గురు భారత పౌరుల్ని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ …

ముజఫర్‌ బాధితుల ధర్నా

ముజఫర్‌నగర్‌: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో అల్లర్ల బాధితులు జిల్లా కేంద్రమైన ముజఫర్‌నగర్‌లో ఆందోళనకు దిగారు. అల్లర్ల సందర్భంగా కనిపించకుండాపోయిన తమ కుటుంబసభ్యుల ఆచూకీని తెలపాలంటూ వారు డిమాండ్‌ చేశారు. …

తేజ్‌పాల్‌ కస్టడీ మరో 12రోజులు పొడిగింపు

పనాజీ: తెహల్కా మాజీ సంపాదకుడు తరుణ్‌ తేజ్‌పాల్‌ కస్టడీని కోర్టు 12 రోజుల పాటు పొడిగించింది. గతంలో విధించిన నాలుగు రోజుల కస్టడీ ముగియడంతో పోలీసులు ఈ …

వాస్తవాధీన రేఖ వద్ద పాక్‌ ఆర్మీ చీప్‌ పర్యటన

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ లో కొత్తగా ఆర్మీ చీఫ్‌ పదవిలో నియమితులైన జనరల్‌ రహీల్‌ షరీఫ్‌ మంగళవారం ఇరు దేశాల సరిహద్దులోని వాస్తవాధీన రేఖ వద్ద పర్యటించారు. …

రైలు ప్రమాదంలో ఏడుగురి మృతి

జకార్తా : ఇంధనంతో వెళ్తున్న ఒక ట్రక్కును రైలు ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించి రైలు ప్రయాణీకులు ఏడుగురు మృతి చెందారు. దక్షిణ జకార్తాలో సోమవారం ఈ …

పాక్‌ బాలిక మలాలాకు ఐరాస మానవ హక్కుల అవార్డు

ఐరాస: బాలికల విద్యను ప్రోత్సహించినందుకు తాలిబన్లదాడికి గురై, ధైర్యంగా నిలిచి తాను నమ్మిన బాటలో ముందుకు సాగుతున్న పాకిస్థాన్‌కు చెందిన సాహస బాలిక మలాలా యూసుఫ్‌ జాయ్‌ …

నేపాల్‌లో లోయలో పడిన బస్సు..

ఖాట్మండు : ఓ బస్యు అదుపు తప్పి లోయలో పడిన సంఘటన నేపాల్‌లోని దాడెల్‌హురా జిల్లాలో జరిగింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా 35 …

ఇరు వర్గాల మధ్య కాల్పులు : ఇద్దరి మృతి

కోల్‌కత : పశ్చిమబెంగాల్‌ రాష్ట్ర రాజధాని కోల్‌కతలోని పార్క్‌ స్ట్రీట్‌ వద్ద ఆస్తి వివాదం నేపథ్యంలో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మృతి …

కాంకేర్‌లో బాంబు పేలుడు: జవానుకు గాయాలు

ఛత్తీస్‌గఢ్‌ : ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌లో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో జవానుకు గాయాలయ్యాయి. ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో పేలుడుకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. …