అంతర్జాతీయం
కేదర్నాథ్ వద్ద కూలిన హెలికాప్టర్
డెహ్రాడూన్,(జనంసాక్షి): వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు వెళ్లిన ఓ ప్రైవేటు హెలికాప్టర్ ప్రమాదవశాస్తు కూలిపోయింది, పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన కేదర్నాథ్ వద్ద చోటు చేసుకుంది.
సైనా నెహ్వాల్ ఓటమి
సింగపూర్,(జనంసాక్షి): సింగపూర్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో సైనా నెహ్వాల్ ఓటమిపాలైంది. ఇండోనేషియా క్రీడాకారిణి ఫనేత్రి చేతిలో 17-21,21-13,21-13 తేడాతో సైనా ఓడిపోయింది.
బీహార్ మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం
పాట్నా : ఉత్తరాఖండ్ వరదల్లో మృతిచెందిన బీహార్‌కి చెందిన యాత్రికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2లక్షలు పరిహారం అందించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రకటించారు.
నేడు ఛాంఫియన్ ట్రోఫి తొలి సమీఫైనల్
ఓవల,(జనంసాక్షి): లండన్ నగరంలో ని ఓవల్ వేదికగా నేడు ఐసీసీ ఛాంఫియన్స్ ట్రోఫి తొలి సెమీఫైనల్ జరగనుంది. ఈ మ్యాఛ్‌లో ఇంగ్లండ్‌తో దక్షిణాఫ్రికా తలపడనుంది.
తాజావార్తలు
- తెలంగాణ సర్కారు మరో కీలక నిర్ణయం
- జనంసాక్షి ఖమ్మం జిల్లా క్యాలెండర్ ఆవిష్కరించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
- నేడు మన్మోహన్ సింగ్‌కు శాసనసభ నివాళి
- పోలీస్ స్టేషన్ ముందే ఉరేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
- సర్కారు లాంఛనాలతో.. సంస్కరణల యోధుడికి అంతిమ సంస్కారం
- అధికారలాంఛనాలతో నేడు మన్మోహన్ అంత్యక్రియలు
- ఉత్తరాది గజగజ
- రాజ్యాంగ సంస్థలపై మోదీ సర్కారు గుత్తాధిపత్యం
- మచ్చలేని మహా మనిషి.. ఆర్థిక సంస్కరణల ఋషి..
- మైనార్టీ బాలికల గురుకులంలో విద్యార్థిని మృతి
- మరిన్ని వార్తలు