రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిన వామపక్షాలు
ఢిల్లీ: ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేస్తున్న ప్రసంగాన్ని వామపక్షాలు బహిష్కరించాయి. సార్వత్రిక సమ్మె నేపథ్యంలో వామపక్షాలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాయి.
ఢిల్లీ: ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేస్తున్న ప్రసంగాన్ని వామపక్షాలు బహిష్కరించాయి. సార్వత్రిక సమ్మె నేపథ్యంలో వామపక్షాలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాయి.
ముంబయి: స్టాక్‌మార్కెట్లు ఈరోజు ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 100 పాయింట్లు, నిఫ్టీ 30 పాయింట్లకు పైగా నష్టపోయాయి.
న్యూఢిల్లీ : తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు దేశ రాజధానిలో నేడు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై వారు చర్చించనున్నట్లు సమాచారం తెలిసింది.