ముఖ్యాంశాలు

ఎమ్మెల్యే అనర్హతపై నెల రోజుల్లో నిర్ణయం తీసుకోండి

` స్పీకర్‌ సుప్రీం హుకుం న్యూఢల్లీి(జనంసాక్షి):తెలంగాణ స్పీకర్‌ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై విూరు నిర్ణయం తీసుకుంటారా? మేము తీసుకోవాలా ? అని …

ప్రజాపాలన వారోత్సవాల తర్వాతే ‘స్థానిక’ పోరు

` డిసెంబర్‌ రెండో వారంలో షెడ్యూల్‌ ` సీఎం రేవంత్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయం ` ప్రజాపాలన వారోత్సవాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గ్రామాల్లో …

పైరసీని ప్రొత్సహించవద్దు

` ‘ఐ బొమ్మ’ రవితో సినీ పరిశ్రమకు తీరని నష్టం `అతడి హార్డ్‌ డిస్క్‌లో 21 వేలకు పైగా సినిమాలు ` బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేసేలా …

మక్కాలో మహావిషాదం

` సౌదీ అరేబియాలో డీజిల్‌ ట్యాంకర్‌ను ఢీకొన్న టూరిస్ట్‌ బస్సు ` 45 మంది హైదరాబాదీల మృతి ` ఒకే కుటుంబానికి చెందిన 18 మంది సజీవదహనం …

సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకం

వరంగల్ ఈస్ట్, నవంబర్ 16 (జనం సాక్షి)సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని, జర్నలిస్టుల స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఎవరూ ప్రవర్తించకూడదని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ …

వరి పంట చేనులో ప్రమాదవశాత్తు కింద పడి రైతు మృతి

          గంభీరావుపేట నవంబర్ 07(జనం సాక్షి):గజ సింగవరంకు చెందిన ధ్యానబోయిన ఇజ్జయ్య (65) రైతు వరి పంట చేను వద్ద ఆకస్మాత్తుగ …

రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోని అధికారులు

                చేర్యాల నవంబర్ 07, (జనంసాక్షి) : కడవేరుగు రోడ్డుకు మరమ్మతులు చేయరు..? – సీపీఐ జిల్లా …

వందేమాతరం పై పట్టింపు లేని మండల పరిషత్ అధికారులు…

        గంభీరావుపేట నవంబర్ 07 (జనం సాక్షి): తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు మరియు అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో వందేమాతరం రచించి …

భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై అమెరికా ఆసక్తి

` త్వరలో సుంకాలు తగ్గించే యోచన వాషింగ్టన్‌(జనంసాక్షి):సుంకాలను తగ్గించేందుకు భారత్‌ అమెరికాల మధ్య త్వరలో వాణిజ్య ఒప్పందం కుదరనుంది. దీర్ఘకాలంగా నిలిచిపోయిన వాణిజ్య ఒప్పందానికి భారత్‌`అమెరికాలు చాలా …

టపాసులు కాల్చి..

` 60 మందికి కంటికి గాయాలు ` సరోజిని ఆస్పత్రిలో అత్యవసర చికిత్స ` ఆస్పత్రికి క్యూ కట్టిన క్షతగాత్రులు హైదరాబాద్‌(జనంసాక్షి):అక్టోబర్‌ 20, దీపావళి వేడుకల సందర్భంగా …