ముఖ్యాంశాలు

రాయలసీమ ఎత్తిపోతలను ఆపండి

` శ్రీశైలం ప్రాజెక్టు 25 రోజుల్లో ఖాళీ అవుతుంది ` రోజుకు 11 టిఎంసిలు తరలిస్తే నల్లగొండ ఖమ్మం జిల్లాల రైతాంగానికి తీవ్ర నష్టం ` బనకచర్లను …

పోస్టల్‌ సేవల్లో సర్వర్‌ ప్రాబ్లమ్స్‌

మొరాయిస్తున్న ఏపీటీ 2.0 యాప్‌ దేశవ్యాప్తంగా పదేపదే స్తంభిస్తున్న కార్యకలాపాలు డెలివరీ, ఔట్‌గోయింగ్‌లకు నిత్యం ఇబ్బందులే.. ప్రైవేటు కొరియర్లవైపు మొగ్గుచూపుతున్న వినియోగదారులు నత్తనడకన సాంకేతిక సమస్యల పరిష్కారం …

ముప్పు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటన

` బాధితులకు భరోసా ` అమీర్‌పేట్‌, బుద్ధనగర్‌, మైత్రివనం, బాల్కంపేట తదితర ప్రాంతాల్లో వరద ముంపుతో ప్రభావిత కాలనీలను పరిశీలించిన సీఎం ` తక్షణ సహాయర చర్యలకు …

పదవీకాలం ముగిసింది.. జోక్యం చేసుకోలేం

` రమేశ్‌ పౌరసత్వ వివాదంలో కీలక పరిణామం ` హైకోర్టు తీర్పునే సమర్థించిన సుప్రీంకోర్టు ` ఆది శ్రీనివాస్‌ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం హైదరాబాద్‌,ఆగస్టు9(జనంసాక్షి):వేములవాడ నియోజకవర్గానికి సంబంధించి …

ట్రంప్‌, పుతిన్‌ భేటీ 15న..

` అమెరికా, రష్యా అధ్యక్షుల మధ్య కీలక సమావేశం ` ఉక్రెయిన్‌ యుద్ధం ముగింపుపై చర్చించే అవకాశం ` భేటీని స్వాగతించిన భారత విదేశాంగ శాఖ ` …

భారీ వర్షాలతో ఢల్లీిని అతలాకుతలం

` గోడకూలిన ఘటనలో 8 మంది మృతి న్యూఢల్లీి(జనంసాక్షి):దేశ రాజధాని ఢల్లీిని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న కుండపోత వర్షం కారణంగా …

రాజ్యాంగం మార్చాలని బీజేపీ కుట్ర

` క్విట్‌ బీజేపీ నినాదంతో ముందుకు వెళ్లాల్సిందే ` ఏఐసీసీ ఆదేశాల మేరకే జనహిత పాదయాత్ర ` పాదయాత్రకు పెద్దఎత్తున స్పందన ` బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి …

గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ హైదరాబాద్‌

– ‘ఈయాప్‌సిస్‌’ ప్రారంభోత్సంలో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌(జనంసాక్షి):ప్రపంచ సాంకేతిక, ఇన్నోవేషన్‌ కేంద్రంగా హైదరాబాద్‌ స్థానం మరింత బలపడిరదని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. …

334 రాజకీయ పార్టీలకు ఈసీ ఝలక్‌

`రిజిస్టర్‌ పొలిటికల్‌ పార్టీల జాబితా నుంచి తొలగిస్తూ కీలక నిర్ణయం ` బీహార్‌ ఓట్ల రివిజన్‌ను సమర్థించుకున్న ఎన్నికల సంఘం ఢల్లీి(జనంసాక్షి): ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతే లక్ష్యంగా …

2025-30 పర్యాటక పాలసీ అమలుకు రూట్‌ మ్యాప్‌

` అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తెలంగాణను తయారుచేస్తాం ` అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తల నుండి రూ.15 వేల కోట్ల పెట్టుబడులకు ప్రణాళికలు ` పర్యాటక రంగంలో 3 …