ముఖ్యాంశాలు

నేడు మంత్రి వర్గ సమావేశం

` పంట కొనుగోళ్లు, రుణమాఫీపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ` సచివాలయంలో సీఎం రేవంత్‌ అధ్యక్షతన సమావేశం ` పలు సమస్యలపైనా చర్చ హైదరాబాద్‌(జనంసాక్షి): కొద్ది …

అకాల వర్షానికి భారీ పంటనష్టం

` అకాల వర్షంతో అన్నదాతలు ఆగమాగం ` రాష్ట్రవ్యాప్తంగా కల్లాల్లో తడిసి ముద్దైన ధాన్యం హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ వ్యాప్తంగా అకాల వర్షాలకు రైతులు లబోదిబో మంటున్నారు. ఇటీవల …

బిఆర్ఎస్ కార్యకర్త అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.

దౌల్తాబాద్ మే 16(జనం సాక్షి ) రాయపోల్ మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ కార్యకర్త బ్యాగరీ శివ అకస్మాత్తుగా మృతి చెందగా గురువారం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త …

రుణమాఫీలో కదలిక

` ఖరీఫ్‌ నుంచి అమలు అయ్యే పంటలకు బీమా విధివిధానాలపై దిశా నిర్దేశం ` పథకం అమలుపై రైతులు, రైతు సంఘాలతో చర్చలు ` అధికారులతో సమీక్షించిన …

పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ భారత్‌లో భాగం : ` అమిత్‌షా

పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌.. భారత్‌లో అంతర్భాగమని, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి స్వాధీనం చేసుకుంటామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా (ంఎతిబి ూష్ట్రజీష్ట్ర) పునరుద్ఘాటించారు. …

ధాన్యం కొనుగోలు చేయండి

` బీఆర్‌ఎస్‌ డిమాండ్‌ ` రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై రైతులు కన్నెర్రజేశారు. వ్యవసాయానికి కరెంటు, నీళ్లు ఇవ్వకుండా ఏడిపించిన ప్రభుత్వం …

తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షాలు

నగరంలో ఉరుములతో దంచికొట్టిన వాన రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం పిగుడుపాటుకు ఇద్దరు మృతి పలువురికి గాయాలు పలు జిల్లాల్లో వర్షాలకు పంటలకు నష్టం ఆదురుగగాలుతో పలుచోట్ల …

రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలి

` సీఎం రేవంత్‌ ఉన్నతస్థాయి సమీక్ష రాష్ట్ర ఆదాయం పెంచేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. అవినీతి, అక్రమా …

ఆవిర్భావ వేడుకలకు అధినేత్రి

` తెలంగాణకు ముఖ్య అతిథిగా సోనియా గాంధీ! ` అవతరణ దినోత్సవానికి ‘హస్తం’ సర్కారు సమాయత్తం ` గ్రామగ్రామానా ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రణాళికలు ` ఆరు గ్యారంటీల …

తెలంగాణలో చల్లబడ్డ వాతావరణం

` వచ్చే 3 రోజులు వానలు కురిసే అవకాశం ` పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌.! హైదరాబాద్‌్‌(జనంసాక్షి): తెలంగాణలో వాతావరణం క్రమేపీ చల్లబడుతోంది. ఎండల తీవ్రత తగ్గింది. …