ముఖ్యాంశాలు

సరబ్‌జిత్‌ బ్రెయిన్‌డెడ్‌!

భారత్‌ చేరుకున్న కుటుంబ సభ్యులు లా¬ర్‌/న్యూఢిల్లీ, మే 1 (జనంసాక్షి): పాకిస్తాన్‌ జైలులో తోటి ఖైదీల దాడిలో తీవ్రంగా గాయపడిన భారతీయుడు సరబ్‌జిత్‌ సింగ్‌ బ్రెయిన్‌డెడ్‌ అయినట్లుగా …

సర్కార్‌ మత్తు వదలకపోతే

అసెంబ్లీ ముట్టడిస్తం ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం కోదండరామ్‌ హైదరాబాద్‌, మే 1 (జనంసాక్షి) : కేంద్ర ప్రభుత్వం మత్తు వదలకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని టీ జేఏసీ చైర్మన్‌ …

చైనా 19 కి.మీ.ల దురాక్రమణ

లడఖ్‌ వాస్తవ పరిస్థితులపై మంత్రి వర్గానికి  ఆర్మీ చీఫ్‌ వివరణ న్యూఢిల్లీ, మే 1 (జనంసాక్షి) : జమ్ము కాశ్మీర్‌లోని లడఖ్‌ ప్రాంతంలో చైనా దళాలు దుందుడుకు …

కర్ణాటక ఎన్నికలే దశ..దిశ

కాంగ్రెస్‌ విజయం తథ్యం ప్రచార సభలో సీఎం కిరణ్‌ బెంగళూరు/హైదరాబాద్‌, మే 1 (జనంసాక్షి): తెలంగాణ అంశం కేంద్రం పరిధిలో ఉందని, అందరితో చర్చించిన తర్వాత అధిష్టానం …

అంబానీకే భద్రతా..

సామాన్యుల సంగతేంటి? కేంద్రాన్ని నిలదీసిన సుప్రీం న్యూఢిల్లీ, మే 1 (జనంసాక్షి) : దేశంలో సామాన్యులకు భద్రత కరువవడంపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం …

ఎన్నికల్లో పోటీకి ముషారఫ్‌ జీవితకాలం అనర్హుడు

పాక్‌ తీవ్రవాద వ్యతిరేక కోర్టు ఇస్లామాబాద్‌,  ఏప్రిల్‌ 30 (జనంసాక్షి) : బేనజీర్‌ భుట్టో హత్యకేసులో నిందితుడైన పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌కు 14 రోజుల …

నాకు సొంత ఎజెండా లేదు ప్రభుత్వ ఎజెండా అమలే నా లక్ష్యం

సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన మహంతి హైదరాబాద్‌, ఏప్రిల్‌ 30 (జనంసాక్షి) : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా డాక్టర్‌ ప్రసన్నకుమార్‌ మహంతి మంగళవారం సాయంత్రం పదవీ బాధ్యతలు …

రిజర్వేషన్‌ తేలితేనే ‘స్థానిక’ ఎన్నికలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 30 (జనంసాక్షి) : రిజర్వేషన్‌ ప్రక్రియ పూర్తవగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమాకాంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయా జిల్లాల …

నివేదిక బహిర్గతం విశ్వాస ఘాతుకమే

బొగ్గు స్కామ్‌ దర్యాప్తు నివేదికపై సీబీఐకి సుప్రీం అక్షింతలు న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 30 (జనంసాక్షి): బొగ్గు కుంభకోణం దర్యాప్తు అంశానికి సంబంధించి  కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) …

రెండో రోజూ టీ ఎంపీల దీక్ష

సంఘీభావం ప్రకటించిన జైపాల్‌ న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 30 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతూ టీ కాంగ్రెస్‌ ఎంపీలు మంగళవారం రెండో రోజూ సత్యాగ్రహ …