ముఖ్యాంశాలు

బ్రిటన్‌ రాజ కుటుంబంలోకి వారసుడు వేవిళ్లతో ఆస్పత్రిలో చేరిన కేట్‌

లండన్‌ : బ్రిటన్‌ రాజ కుటుంబానికి త్వరలో వారసుడు రాబోతున్నాడు. ఈ విషయాన్ని రాజ కుటుంబం ప్రతినిధి స్వయంగా విలేకరులకు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా …

కాకతీయ ఉత్సవాలకు రూ.300 కోట్లివ్వండి – టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌

వరంగల్‌, డిసెంబర్‌ 3 (జనంసాక్షి) : కాకతీయ ఉత్సవాలకు రూ.300 కోట్లు మంజూరు చేయాలని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు. కాకతీయు వైభవానికి …

యూపీఏకు పరీక్ష సమయం

ఎఫ్‌డిఐలపై మద్దతుకు కాంగ్రెస్‌ కసరత్తు రంగంలోకి దిగిన సీనియర్‌ నేతలు నేడు షిండేతో టి-కాంగ్రెస్‌ నేతలు భేటీ సస్పెన్స్‌ కొనసాగిస్తున్న బిఎస్పీ, కాంగ్రెస్‌కు ఎస్పీ ఝలక్‌ న్యూఢిల్లీ, …

‘ఆంధ్ర’ దంపతులకు శిక్ష

ఓస్లో: డిసెంబర్‌ 3, (జనంసాక్షి): పిల్లలను సక్రమంగా పెంచటం లేదంటూ క్రిమినల్‌ అభియోగాలు ఎదుర్కొంటున్న  ‘ఆంధ్ర’ దంపతులు వల్లభనేని చంద్రశేఖర్‌, అనుపమలకు శిక్ష విధించే అంశంపై ఇక్కడి …

ఢిల్లీ బయల్దేరిన కేసీఆర్‌

పార్లమెంట్‌ సమావేశాల్లో పాల్గొనడానికి టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు సోమవారం సాయంత్రం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. కేసీఆర్‌తో పాటు ఎంపీ విజయశాంతి కూడా వెళ్లారు. పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమై …

ఔటర్‌ ప్రాంతాల్లో రైతులు భూములు అమ్ముకోవద్దు… విద్యా, మహిళాభివృద్ధికి ప్రభుత్వం కృషి ఇందిరమ్మ బాటలో ముఖ్యమంత్రి

హైదరాబాద్‌, డిసెంబర్‌ 3: వికలాంగుల సంక్షేమంకోసం రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. వీరి అభివృద్ధి కోసం రూ.5కోట్లను కేటాయించామని చెప్పారు. రంగారెడ్డి జిల్లాలో …

నెహ్రూ, ఎడ్వినా ప్రేమాయణంపై పుస్తకం

(జనంసాక్షి) :  ఆదిగా నానుతున్న ఎడ్వినమౌన్‌ బాటెన్‌ మాజీ, దివంగత ప్రధాని నెహ్రూల మధ్య సాగిన ఆత్మీయ సంబంధం మరోమారు తెరపైకి వచ్చింది. అనేక వివాదాలకు ఎడ్వినానే …

పీఎల్‌జీఏ వారోత్సవాలు విజయవంతం చేయండి

‘ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌’ను ఓడించండి. – సీపీఐ మావోయిస్టు పార్టీ జాతీయ నేత దేవ్‌జీ హైదరాబాద్‌, డిసెంబర్‌ 2 (జనంసాక్షి) : పీఎల్‌జీఏ వారోత్సవాలను విజయవంతం చేయాలని …

వట్టిమాటలు కట్టిపెట్టండి తెలంగాణ బిల్లు పెట్టండి – టీజేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌

  వరంగల్‌, డిసెంబర్‌ 2 (జనంసాక్షి) : సీమాంధ్ర పార్టీల్లో కొనసాగుతున్న ప్రజాప్రతినిధులు వట్టిమాటలు కట్టిపెట్టి ఈనెల 10 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ  శీతాకాల సమావేశాల్లో తెలంగాణ …

తెలంగాణతోనే సమస్యల పరిష్కారం

– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ కలెక్టరేట్‌, డిసెంబర్‌ 2 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే అన్ని సమస్యలకు పరిష్కారమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ …