సచివాలయం, బీఆర్‌కే భవన్‌లో ఉద్రిక్తత
పోరుబిడ్డల సద్భావన దీక్ష వలసదారుల పోటీ దీక్ష విద్యుత్ సౌధ వద్ద టీ అడ్వకేట్ జేఏసీ నిజ నిర్ధారణ అడ్డుకున్న పోలీసులు హైదరాబాద్, ఆగస్టు 28 (జనంసాక్షి) : హైదరాబాద్‌లో మరోసారి సీమాం ధ్ర ఉద్యోగులు భయోత్పాతం సృష్టిం…
పోరుబిడ్డల సద్భావన దీక్ష వలసదారుల పోటీ దీక్ష విద్యుత్ సౌధ వద్ద టీ అడ్వకేట్ జేఏసీ నిజ నిర్ధారణ అడ్డుకున్న పోలీసులు హైదరాబాద్, ఆగస్టు 28 (జనంసాక్షి) : హైదరాబాద్‌లో మరోసారి సీమాం ధ్ర ఉద్యోగులు భయోత్పాతం సృష్టిం…
నింగినంటిన పసిడి క్లిష్ట పరిస్థితుల్లో దేశం ముంబయి, ఆగస్టు 28 (జనంసాక్షి) : దేశీయ మారకద్రవ్యం రూపాయి అధోపాతాళానికి చేరింది. పసిడి మిడిసి పడింది. దేశంలో ఆర్థిక సంక్షోభం తీవ్ర స్థాయికి చేరింది. రూపాయి విలువ పతనం కొనసాగుతోంది.…
సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఉద్రిక్తత హైదరాబాద్, ఆగస్టు 28 (జనంసాక్షి) : అబద్ధాల పునాదులపై నిర్మించిన విశాలాంధ్ర మహాసభ కార్యక్రమాన్ని తెలంగాణ జర్నలిస్టులు అడ్డుకున్నారు. దీంతో నగరంలోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో…
హైదరాబాద్, ఆగస్టు 28 (జనంసాక్షి) తెలంగాణపై తెలుగుదేశం పార్టీ అధినేత కుప్పిగంతులు కొనసాగు తూనే ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ, ప్రధానిని నిందిస్తూ ఆయన బుధవారం మరో లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ విభజనపై సీడబ్ల్యూసీ నిర్ణయం…
సీడబ్ల్యూసీ, యూపీఏ నిర్ణయాన్ని శిరసావహించాల్సిందే మీ డిమాండ్లు కమిటీకి చెప్పండి ఏపీఎన్‌జీవోలు, విజయమ్మతో ప్రధాని మన్మోహన్ న్యూఢిల్లీ, ఆగస్టు 27 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణ యం జరిగిపోయిందని ప్రధాని మ న్మోహన్‌సింగ్ స్పష్టం చేశారు.…
అన్ని పార్టీలు అభిప్రాయాలు చెప్పాకే కాంగ్రెస్ నిర్ణయం ఇప్పుడు వైకాపా మాటలకు విలువలేదు : దిగ్విజయ్ న్యూఢిల్లీ, ఆగస్టు 27 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత సీమాంధ్ర ప్రాంత సమస్యలు పరిష్కరిస్తామని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి…
మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలామ్ హైదరాబాద్, ఆగస్టు 27 (జనంసాక్షి) : మనదేశంలో మనసుతో సంబంధం లేకుండా శరీరానికి మాత్రమే వైద్యం చేసేవారు ఎక్కువ ఉన్నారని ఈ పరిస్థితిని యువ వైద్యులే మార్చాలని బారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం…
లోక్‌సభలో కేంద్రం న్యూఢిల్లీ, ఆగస్టు 27 (జనంసాక్షి) : తెలంగాణ మినహా చిన్న రాష్ట్రాల ఏర్పాటు ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బోడోలాండ్, గూర్ఖాలాండ్, విదర్భ, బుందేల్‌ఖండ్ వంటి రాష్ట్రాల ఏర్పాటు అంశం పరిశీలనలో…
చింతించొద్దు.. కోలుకుంటుంది : చిదంబరం ముంబయి, ఆగస్టు 27 (జనంసాక్షి) భారత అధికారిక ద్రవ్యం రూపా యి బావురుమంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మంగళవారం ఒక్కరోజే రెండు రూపా యలకు పైగా క్షీణించి 66 రూపాయల దిగువకు…
7న శాంతిర్యాలీ సమైక్య ఉద్యమం వెనుక సీఎం, డీజీపీ ప్రక్రియ వేగవంతం చేయకపోతే అనర్థాలు : కోదండరామ్ హైదరాబాద్, ఆగస్టు 27 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తూ వెంటనే పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలని తెలంగాణ పొలిటికల్…